Ajith: ఇండస్ట్రీలో ఎప్పుడు ఒకటే నడుస్తూ ఉంటుంది. హీరోలకు ఎంత ఏజ్ వచ్చినా వారు హీరోలే.. కానీ, హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే మాత్రం హీరోయిన్లు కారు. ఇది ఏ ఇండస్ట్రీలో ఎక్కువ ఉందో లేదో తెలియదు కానీ.. టాలీవుడ్ లో ఎక్కువ ఉంది అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడిప్పుడే ఈ ఆనవాయితీ పోతుంది అని చెప్పొచ్చు.