TG Vishwaprasad Intresting Comments on Pithapuram: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన పిఠాపురం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ పిఠాపురంలో మనమే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ ప్రయత్నించారు. అయితే ఎన్నికల కూడా అమలులో ఉండడంతో పర్మిషన్లు దొరకవాని భావించి హైదరాబాద్లోనే పూర్తి చేశారు. ఈ ఈవెంట్ లోనే శర్వానంద్…