తెలుగు సినిమా పిచ్చోళ్లందరూ తమను ముద్దుగా పిలుచుకునే పేరు TFI బానిసలు. అలాంటి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బానిసలందరికీ కళ్ళు జిగేల్ మనే ఒక ఫ్రేమ్ బయటకు వచ్చింది. అది ఎక్కడి నుంచి అనుకుంటున్నారా? అసలు విషయం ఏమిటంటే, నిన్న టాలీవుడ్ యంగ్ డైరెక్టర్లందరూ ఒక చోట కలవాలని నిర్ణయం తీసుకుని కలిశారు. ఆ మీటింగ్ తర్వాత ఫోటోకి ఫోజు ఇవ్వగా, ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read More: Sri Lanka:…