US President Joe Biden tests Covid-19 positive: యూఎస్ఏ ప్రెసిడెంట్ ఇటీవల కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అధ్యక్ష నివాసం వైట్ హౌజ్ లో ఐసోలేషన్ లో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు బైడెన్. ఇప్పటికే ఓ సారి కరోనా బారిన పడ్డ బైడెన్ మరోసారి ఇటీవల కరోనాకు గురయ్యారు. ఇప్పటికే ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ ప్రికాషనరీ, బూస్టర్ డోసులను కూడా తీసుకున్నారు. అయినా కూడా ఇటీవల మళ్లీ కరోనా…