ప్రస్తుతం భారత టెస్ట్ ఆటగాళ్లలో పుజారా ఒక స్టార్ ఆటగాడు. అయితే ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆస్ట్రేలియా పర్యటన నుండి అతను అంతగా రాణించలేకపోతున్నాడు. ఇక ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో కూడా అతను నిరాశపరిచాడు. అయితే దాదాపుగా మూడు సంవత్సరాల నుండి పుజారా శతకం సాధించలేదు. ఈ విషయం సుదీర్ఘమైన ఫార్మాట్ లో టీమ్ ఇండియాను ఆందోళన కలిగిస్తుందని వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. అయితే మిడిల్ ఆర్డర్‌లో అతని స్థానం…