ఎలక్ట్రిక్ ఆటోలకు ఆదరణ పెరుగుతోంది. బడ్జెట్ ధరల్లోనే లభిస్తుండడంతో వాహనదారులు వీటి కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు. తాజాగా మార్కెట్ లోకి మరో ఎలక్ట్రిక్ ఆటో రిలీజ్ అయ్యింది. టెర్రా మోటార్స్ తన ఎలక్ట్రిక్ ఆటోను భారత మార్కెట్లో క్యోరో ఎలక్ట్రిక్ ఆటోను విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ ఆటో అద్భుతమైన పనితీరును అందించడమే కాకుండా, ఒకే ఛార్జ్‌పై ఎక్కువ డ్రైవింగ్ రేంజ్‌ను కూడా అందిస్తుంది. దీనిని యాంటీ-రస్ట్ పూతతో రూపొందించారు. ఏ సీజన్‌లో అయినా తుప్పు పట్టకుండా…