Indian Talent: పిల్లలు అదే పనిగా ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చూస్తూ ఉంటే చదువును అశ్రద్ధ చేస్తారేమోనని తల్లిదండ్రులు భయపడటం సహజం. కానీ ఆ పిల్లల్లో పుట్టుకతో వచ్చిన తెలివితేటలు ఉంటే వాళ్లు ఎప్పుడైనా అద్భుతాలను సృష్టిస్తారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కి చెందిన వేదాంత్ దీనికి తాజా ఉదాహరణ.