Tension in Shamshabad: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీలోని ఆర్కాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందాడని మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. ఒక దశలో ఆసుపత్రి ఒక గదిలోని అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకోగా పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కుటుంబీకుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం జాంగిర్…