ఇద్దరి ఇష్టంతో జరిగితేనే అది పెళ్లి. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా, తమ కూతురుకు పెళ్లి చేసి బాధ్యత తీర్చుకోవాలని కొందరు తల్లిదండ్రులు వయసు ఎక్కువగా ఉన్నవారికిచ్చి పెళ్లిల్లు చేయడం ఆ తర్వాత సమస్యలు ఎదుర్కోవడం చూస్తు్న్నాం. ఈడుజోడు కలవాలి, అభిప్రాయాలు ఒక్కటవ్వాలి అనే విషయాలను పట్టించుకోకపోవడం వల్ల పెళ్లిల్లు పెటాకులు అవుతున్నాయి. ఈ క్రమంలో కాకినాడలో 23 ఏళ్ల యువతితో 42 ఏళ్ల వ్యక్తి పెళ్లికి సిద్ధమయ్యాడు. పోలీసుల…