coconut auction ₹5.71 lakhs: కాలాలు మారిన, యూగాలు గడిచిన దేవుడిపై ప్రజల్లో ఉండే అచంచలమైన భక్తిలో మాత్రం మార్పులేదు. తమను నడిపించే ఓ అపూర్వ శక్తి భగవంతుడని ఎంతో మంది జనాల విశ్వాసం. అచ్చం ఇలాంటి విశ్వసమే ఈ గ్రామస్థులది కూడా. అందుకే అక్కడ ఓ కొబ్బరికాయ ధర ఏకంగా రూ. 5.71లక్షలు పలికింది. టెంకాయకు లక్షల్లో ధర పలికిన ఈ ఘటన కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లా జంఖండి తాలూకాలోని చిక్కలఖి గ్రామంలో వెలుగుచూసింది. అసలు…