దసరా, దీపావళి సినిమాల హడావుడి మొదలైంది. ఈసారి అమీతుమీ తేల్చుకునేందుకు పోటీపడుతున్నారు యంగ్ హీరోలు. టాలీవుడ్, కోలీవుడ్ మాలీవుడ్ స్టార్స్ ఈ టూ ఫెస్టివల్స్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఈ దసరా, దీపావళికి సినీ జాతర మొదలైంది. అక్టోబర్ నెలలోనే టూ ఫెస్టివల్స్ వచ్చేయడంతో టాలీవుడ్ టూ మాలీవుడ్ సినిమాలన్నీ సీజన్‌ను యూజ్ చేయాలనుకుంటున్నాయి. దసరా సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 25 నుండే వచ్చేస్తుంటే.. సరిగ్గా పండక్కి వచ్చేస్తున్నాయి తమిళ్, కన్నడ…
సౌందర్య కన్నడ కస్తూరీ అయినా తెలుగమ్మాయిగానే రిజిస్టరైంది. అనుష్కను మన స్వీటీ అంటూ ఓన్ చేసుకున్నారు ఇక్కడి ఆడియన్స్. ఇక రష్మికను నేషనల్ క్రష్ ట్యాగ్ ఇచ్చి టాప్‌లో కూర్చొబెట్టారు. నెక్ట్స్ టాలీవుడ్ గర్ల్‌గా స్థిరపడే ఆ శాండిల్ వుడ్ చిన్నది ఎవరు..? ఆ ఇద్దరు భామలకే ఆ ఛాన్స్ ఉందని అంటున్నారు. అనుష్క, రష్మిక, పూజా పేరుకు కన్నడ కస్తూరీలే అయినా.. టాలీవుడ్‌లోనే వీళ్లు ఫేమస్. కర్ణాటక వీరికి జన్మనిచ్చిన ప్రాంతమైతే కావొచ్చేమో కానీ.. వీరికి…
టాలీవుడ్‌లో రాశీ ఖన్నా కెరీర్ స్టార్ట్ చేసి 11 ఇయర్స్ దాటింది. ఊహాలు గుసగుసలాడేతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ డిల్లీ డాళ్. కానీ ఈ భామకు రావాల్సినంత గుర్తింపైతే రాలేదు. తనతో పాటు టూ, త్రీ ఇయర్స్ అటు ఇటుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన సమంత, రకుల్, పూజా హెగ్డే లాంటి భామలు స్టార్ హీరోలతో నటిస్తే మేడమ్ ఖాతాలో తారక్ తప్ప మరో టైర్ వన్ హీరో లేడు. ఎక్కువగా టైర్ 2, మిడిల్…
‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ చిత్రాలతో సిద్దు జొన్నలగడ్డ యూత్‌లో భారీ క్రేజ్ సంపాదించాడు. సిద్దు జొన్నలగడ్డ తనదైన స్టైల్, డైలాగ్ డెలివరీ, స్వాగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ చిత్రాలతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న సిద్దు, ఇప్పుడు దర్శకుడు నీరజ కోన దర్శకత్వంలో ‘తెలుసు కదా’ అనే కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా దీపావళి సందర్భంగా అక్టోబర్ 17, 2025 న విడుదల కానుందని చిత్ర యూనిట్…
కేజీఎఫ్ సిరీస్‌తో ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా మారిన ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి. 2016 అందాల పోటీల్లో గెలిచిన శ్రీనిధి మోడల్ నుండి నటిగా మారింది. కేజీఎఫ్ వన్ అండ్ 2 హిట్స్ ఆమెకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇక మేడమ్ రేంజ్ వేరే లెవల్ అనుకుంటే విక్రమ్ తో చేసిన కోబ్రా డిజాస్టర్ కావడంతో కొత్త ప్రాజెక్టులు రావడానికి పెద్ద టైమే పట్టింది. ఈ సారి టాలీవుడ్ ఆమెకు రెడ్ కార్పెట్ వేసింది. సిద్దు జొన్నలగడ్డతో…
టాలీవుడ్ స్టార్ ముద్దుగుమ్మలు కొంత మంది తెలుగు చిత్ర పరిశ్రమపై శీతకన్ను వేస్తున్నారు. సమంత, నిత్యా, రకుల్ ప్రీత్ టీటౌన్ ప్రేక్షకులను పలకరించి దాదాపు రెండేళ్లు అయిపోతుంది. పొరుగు పరిశ్రమలపై చూపిస్తూన్న ఇష్క్ టాలీవుడ్ పై కనిపించడం లేదు. ముఖ్యంగా బాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నారు టాప్ బ్యూటీస్. ఖుషి తర్వాత సమంత మా ఇంటి బంగారం ఎనౌన్స్ చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ లేదు. తెలుగు ఆడియన్స్ తో దూరంగా ఉంటుంది కానీ నార్త్…
Siddu Jonnalagadda Telusu Kada First Schedule In Hyderabad Wrapped Up: చేసింది కొన్ని సినిమాలే అయినా తనదైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తన అప్ కమింగ్ మూవీ ‘తెలుసు కదా’ లో కంప్లీట్ న్యూ అండ్ స్టైలిష్ లుక్ లో కనిపించనున్నారు. ప్రముఖ స్టైలిష్ట్ నీరజ కోన ఈ మూవీతో డైరెక్టర్ గా డెబ్యు చేస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ఈ…
Telusu Kada: స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ కొత్త సినిమా ‘తెలుసు కదా’ రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమౌతున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లావిష్ గా నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్‌లో కొన్ని టాకీ పార్ట్‌లతో పాటు పాటలను కూడా షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా సిద్దూ జొన్నలగడ్డ, రాశి ఖన్నాలపై సినిమా మొదటి పాటను…
Siddu Jonnalagadda Neeraja Kona Film Titled as Telusu Kada: వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న కుర్ర హీరో సిద్దు జొన్నలగడ్డ తాజాగా తన కొత్త సినిమాని అధికారికంగా అనౌన్స్ చేశారు. దర్శక, నిర్మాతలకు ఇది చాలా ప్రత్యేకమైన సినిమా కానుందని చెబుతున్నారు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా అరంగేట్రం చేస్తుండగా నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఇది 30వ సినిమా కానుంది. ఇక భారీ బడ్జెట్‌తో టిజి విశ్వప్రసాద్…