దీపావళి సందర్భంగా సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ బాక్సాఫీస్ వద్ద విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 16.3 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి, ‘రాడికల్ బ్లాక్‌బస్టర్’గా నిలిచిందని టీం ప్రకటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శకురాలిగా నీరజ కోన పరిచయమయ్యారు. విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాకి రెండవ రోజు నుంచి ‘మౌత్ టాక్’ (మాట సాయం) బలంగా తోడవ్వడం, ముఖ్యంగా…