పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ప్రసారం అయ్యే సింగింగ్ రియాల్టీ షో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3కి న్యాచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ షో 18, 19వ ఎపిసోడ్ లలో నాని సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రిలీజ్ చేసింది ఆహా. ట్యాలెంటెడ్ సింగర్స్ మధ్య పోటీని ఆయన దగ్గరుండి చూస్తూ ఎంజాయ్ చే