ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో వేగం పెంచారు. ఇటీవల అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన బన్నీని కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కలిశారు. అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుండగా, తాజాగా జరిగిన ఈ మిటింగ్‌లొ లోకేశ్ చెప్పిన కథపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న అల్లు అర్జున్, వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఆ షూటింగ్ పూర్తి…
టాలీవుడ్ హీరోలు, తమిళ దర్శకులు, తమిళ హీరోలు, టాలీవుడ్ డైరెక్టర్లు ఇలా ఆసక్తికరమైన కాంబినేషన్లలో ఎన్నో ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సితార కాంపౌండ్‌లో ఉన్న వెంకీ అట్లూరి ఇప్పటికే ఒక తమిళ, ఒక మలయాళ హీరోలతో మంచి హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు అందులో తమిళ హీరోతో మళ్లీ జత కట్టేందుకు సిద్ధమవుతున్నాడు. Also Read:Dhanush : మీరు ఎన్ని కుట్రలు చేసిన నేను భయపడను.. అసలు విషయం ఏమిటంటే, ప్రస్తుతానికి…