అప్పుడెప్పుడో వచ్చిన ‘భీష్మ’ తరువాత సరైన హిట్ లేక కొన్నాళ్లుగా ఇబ్బంది పడుతున్న హీరో నితిన్, ఇప్పుడు తన దృష్టిని పూర్తిగా కొత్త ప్రాజెక్ట్‌పై కేంద్రీకరించారు. ఈ ఏడాది విడుదలైన ఆయన సినిమాలు ‘రాబిన్ హుడ్’, ‘తమ్ముడు’ ఆశించిన ఫలితాలను ఇవ్వలేక, డిజాస్టర్ రిజల్ట్‌ను అందుకున్నాయి. నితిన్ తన తదుపరి ప్రాజెక్ట్‌గా ‘ఎల్లమ్మ’ అనే సినిమా చేస్తాడని మొదట ప్రచారం జరిగింది. అయితే, ఆ ప్రాజెక్టును పక్కన పెట్టిన నితిన్, ఇప్పుడు దర్శకుడు వీఐ ఆనంద్ చెప్పిన…