Nagavamsi : ప్రొడ్యూసర్ నాగవంశీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్-2 డిజాస్టర్ టాక్ తో సరిపెట్టుకుంది. ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేసిన నాగవంశీ చాలానే నష్టపోయాడనే వార్తలు వచ్చాయి. తర్వాత ఓ ఇంటర్వ్యూలో అది నిజమే అని ఒప్పుకున్నాడు నాగవంశీ. అయితే వార్-2 దెబ్బతో ఇప్పుడు ఇదే స్పై యూనివర్స్ నుంచి రాబోతున్న ‘ఆల్ఫా’ అనే సినిమా డిసెంబర్ 25న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తెలుగులో ఈ…
తెలుగు సినీ నిర్మాత చిట్టూరి శ్రీనివాసరావు అలియాస్ చిట్టూరి శ్రీనివాస నివాసంలో తీవ్ర విషాదం నెలకొంది. చిట్టూరి శ్రీనివాస యూ టర్న్ సినిమాతో నిర్మాతగా మారారు. ఆ తర్వాత స్కంద, కస్టడీ, సిటీమార్, బ్లాక్ రోజ్ వంటి సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఆ సినిమాలు ఆడకపోయినా నాగార్జునతో చేసిన నా సామి రంగా సినిమా మాత్రం హిట్ అవడంతో ప్రస్తుతానికి మరిన్ని సినిమాలు చేస్తున్నారు. ALso Read:War 2: సినిమా…