సంచలనం సృష్టించిన ఐబొమ్మ (iBomma) పైరసీ కేసులో ప్రధాన నిందితుడు ఇమ్మడి రవి పోలీసుల కస్టడీలో ఉన్నాడు. గత రెండు రోజులుగా విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం (నవంబర్ 22, 2025) మూడో రోజు విచారణను కూడా ముగించారు. అయితే, రవి విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని, పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడని పోలీసులు వెల్లడించారు. మూడో రోజు విచారణలో కీలక సమాచారం రాబట్టాలని పోలీసులు ప్రయత్నించినప్పటికీ, నిందితుడు ఇమ్మడి రవి వారిని తప్పుదారి పట్టిస్తున్నట్లు…
iBomma Ravi: ఐ బొమ్మ రవికి సైబర్ క్రైమ్ పోలీసులు షాక్ ఇవ్వనున్నారు.. మిగతా కేసుల్లో కూడా అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే పైరసీ సెల్ ఇచ్చిన ఫిర్యాదుతో రవిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. మిగతా కేసుల్లో అరెస్టు కోసం సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టులో పిటి వారెంట్ దాఖలు చేశారు. పలువురు నిర్మాతలు ఇచ్చిన ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. మరోవైపు రెండో రోజు ఐ బొమ్మ…