Mahavatar Narsimha : యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కన్నడ డైరెక్టర్ అశ్విన్ కుమార్ తీసిన ఈ మూవీ.. రికార్డులను తిరగరాసింది. నరసింహుడి ఉగ్రరూపం యానిమేషన్ రూపంలో చూసిన ప్రేక్షకులు తరించిపోయారు. థియేటర్లలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ.. అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోది. నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 19 న అంటే రేపు మధ్యాహ్నం…
తమిళ హీరో విజయ్ అంటోని బిచ్చగాడు సినిమాతో స్టార్ హీరోగా బాగా పాపులర్ అయ్యాడు.. ఆ తర్వాత వచ్చిన సీక్వెల్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.. ఇటీవల లవ్ గురు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గా ఉండటంతో భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చేసింది. అయితే, థియేటర్లలో ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది.. ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తుంది.. తమిళ్ వెర్షన్ ఎప్పుడో రిలీజ్ అయ్యింది.. తెలుగు…