ప్రస్తుతం సౌత్ నుంచి నార్త్ వరకు బిజీగా ఉన్న శోభితా ధూళిపాళ్ల, ఒక పవర్‌ఫుల్ క్రైమ్ థ్రిల్లర్‌తో మన ముందుకు వస్తోంది. ఆమె మెయిన్ లీడ్‌లో నటించిన ‘చీకటిలో’ సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం జనవరి 23 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉండనుంది. కాగా ఈ సినిమాలో శోభిత ఒక పాడ్‌కాస్టర్‌గా కనిపిస్తూ, హైదరాబాద్‌లోని…
ఈ వారం థియేటర్స్ లో మంచి బజ్‌తో రిలీజ్ అయిన లేటెస్ట్ చిత్రాల్లో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం “శంబాల” ఒకటి. ఆది సాయికుమార్ హీరోగా, అర్చన అయ్యర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం పై ముందు నుంచి ప్రేక్షకులలో ఉన్న.. ఈ మధ్య కాలంలో వస్తున్న డివోషనల్ అండ్ సైన్స్ మిక్స్డ్ సబ్జెక్టు లలో ఇది మరో కొత్త ప్రయత్నం అని చెప్పవచ్చు. ఇందులో సాయి కుమార్ వాయిస్ ఓవర్ తో చెప్పించిన బ్యాక్ స్టోరీ కూడా…