సరదాగా ఆడిన ఆట ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. విజయనగరంలో జిల్లాలోని పూసపాటిరేగ మండలం ఎరుకొండలో విషాద ఘటన చోటుచేసుకుంది. కొత్త సంవత్సరం సందర్భంగా 4 గ్రామాల మధ్య కబడ్డీ పోటీలు జరిగాయి.
Russia New Year Gift : సైనికులకు రష్యా ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్ ప్రకటించింది. ఉక్రెయిన్లో మోహరించిన సైనికులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఆదాయపు పన్ను నుండి మినహాయింపు ఉంటుందని రష్యా అధికారులు శుక్రవారం ప్రకటించారు.