Home
Telugu News
Telugu News News
-
Vangaveeti Radhakrishna : వంగవీటి వారసుడి పెళ్లి ముహూర్తం ఖరారు
మాజీ ఎమ్మెల్యే, వంగవీటి మోహన రంగ కుమారుడు వంగవీటి రాధాకృష్ణ పెళ్లికి ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 22 (ఆదివారం) రాత్రి 7.59 గంటలకు శ్రవణ నక్షత్రయుక్త వృషభ లగ్నానికి ముహూర్తాన్ని ఏర్పాటు చేశారు. breaking news, latest news, telugu news, vangaveeti radhakrishna, -
Actres Meena : మంత్రి రోజాకు మద్దతుగా మీనా.. బండారుపై విమర్శలు
టీడీపీ నేత బండారు సత్యనారాయణ మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మంత్రి రోజాకు మద్దతుగా అలనాటి తారులు నిలుస్తున్నారు. తాజాగా సీనియర్ నటి మీనా మంత్రి రోజాకు మద్దతుగా నిలిచారు. breaking news, latest news, telugu news, big news, actress meena, minister roja, -
T.Congress : ఢిల్లీలో టీకాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం
తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. మరో వారం రోజుల్లోగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఈ క్రమంలో ఆయా పార్టీలు మేనిఫెస్టోలను సిద్ధం చేస్తున్నారు. t congress screening committee meeting at delhi. breaking news latest news, telugu news, t congress, -
Top Headlines @9AM : టాప్ న్యూస్
Top Headlines @9AM 08.10.2023, Top Headlines @9AM, telugu news, top news, tsrtc, big news, muthireddy yadagiri reddy, isro, -
TSRTC : నేడు టీఎస్ఆర్టీసీ కొత్త చైర్మన్‌గా ముత్తిరెడ్డి
నేడు టీఎస్ఆర్టీసీ కొత్త చైర్మన్‌గా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. ముత్తిరెడ్డికి ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ .. breaking news, latest news, telugu news, muthireddy yadatiri reddy, tsrtc new chairman -
World Cup 2023: శ్రీలంకపై సౌతాఫ్రికా ఘన విజయం.. 102 పరుగుల తేడాతో గెలుపు
2023 వన్డే ప్రపంచకప్‌ను దక్షిణాఫ్రికా విజయంతో ప్రారంభించింది. ఢిల్లీలో జరిగిన సౌతాఫ్రికా-శ్రీలంక మధ్య మ్యాచ్ లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. 102 పరుగుల తేడాతో భారీ గెలుపును నమోదు చేసింది. మొదటగా బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా.. శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించారు. -
Breast Cancer Awareness Month: రొమ్ము క్యాన్సర్ ఉందో లేదో ఇంట్లోనే ఇలా తనిఖీ చేసుకోండి..
ప్రతి సంవత్సరం అక్టోబర్ 1 నుంచి 31 వరకు రొమ్ము క్యాన్సర్ అవగాహన నెలగా జరుపుకుంటారు. మహిళలు ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సమస్యల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. గత కొన్ని సంవత్సరాలుగా రొమ్ము క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. -
Pat Cummins: మా దేశంలో కంటే ఇండియాలోనే ఎక్కువ ఆడాం.. ఇక్కడి పిచ్‌లు గురించి తెలుసు
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా రేపటి మ్యాచ్ గురించి ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ స్పందించారు. అతను చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాలలో తమ దేశంలో కంటే భారతదేశంలో ఎక్కువ వైట్ బాల్ క్రికెట్ ఆడామని, దాని వల్ల ఇక్కడి పిచ్ పరిస్థితులు తనకు బాగా తెలుసన్నారు. -
Fire Accident: బెంగళూరులోని బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం.. 13 మంది మృతి
కర్ణాటక రాజధాని బెంగళూరులోని అత్తిబెలెలోని ఓ బాణసంచా దుకాణంలో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదంలో షాపు యజమాని సహా నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. -
Rohit Sharma: ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు స్పిన్ బౌలర్లు ఎవరెవరంటే..!
వన్డే వరల్డ్ కప్ లో ఆతిథ్య భారత్ రేపు(ఆదివారం) ఆస్ట్రేలియాతో తలపడనుంది. తొలిసారి వరల్డ్ కప్ భారత్ నిర్వహిస్తుండటంతో.. ఎలాగైనా కప్ ను సొంతం చేసుకోవాలనే ఆశతో ఉన్నారు టీమిండియా. మరోవైపు రేపటి మ్యాచ్ లో కొందరు ఆటగాళ్లు ఆటడంలేదు. దీంతో ప్లేయింగ్ ఎలెవన్ లో ముగ్గురు స్పిన్నర్లను చేర్చుకునే అవకాశం ఉందని కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు.
తాజావార్తలు
-
RajyaSabha: రాజ్యసభలో ‘‘లుంగీ వాలా’’ దుమారం..
-
Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
-
Air India Flight: ఫుకెట్-ఢిల్లీ విమానంలో గందరగోళం.. 3 హైడ్రాలిక్ అలర్ట్స్, ఆటోపైలట్ డిస్కనెక్ట్
-
AP Panchayat Elections : ఏపీలో పంచాయతీ పోరుకు బిగ్ అప్డేట్.. పోలింగ్ కేంద్రాలపై SEC ఫోకస్
-
Trump: ‘మీరు ప్రమాదకర విమానంలో ఉన్నారు’.. జర్నలిస్టులకు ట్రంప్ హెచ్చరిక
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..