Ugadi Pachadi: తెలుగు సంవత్సరాది అంటేనే ఉగాది. ఈ పండుగను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ. ప్రతీ సంవత్సరం వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే చైత్రమాసం మొదటి రోజున అంటే పాడ్యమి రోజున ఈ పండుగ కొత్త ఏడాది ఆరంభానికి సంకేతం. ఉగాది అనేది ‘యుగాది’ అనే పదం నుంచి వచ్చిందని చెబుతారు. ‘యుగ’ అంటే నక్షత్ర గమనం లేదా కాలం. ‘ఆది’ అంటే మొదలు. అంటే ఒక కొత్త…
Ugadi 2025: ఉగాది పండుగకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం ఉగాది పండుగతో తెలుగు ప్రజలు కొత్త నామ సంవత్సరానికి శ్రీకారం చుడతారు. ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేక నామం ఉంటూ వస్తుంది. 2025 సంవత్సరానికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అని పేరు పెట్టారు. ఉగాది రోజున కొత్త సంవత్సరానికి సంబంధించిన పంచాంగ శ్రవణం చేయడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఈ సంవత్సరం రాశిఫలాలు, ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం వంటి అంశాలను పరిశీలిద్దాం.…
తెలుగు ప్రజలు కొత్త సంవత్సరం ఆహ్వానంగా ప్రతి ఏడాది ఉగాది కార్యక్రమాన్ని జరుపుకుంటారు. ఈ పండుగను కుటుంబ సమేతంగా ప్రతి ఒక్క తెలుగు వ్యక్తి సంతోషంగా జరుపుకుంటారు. ఇక ఉగాది అంటే ముందు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఈ పచ్చడి లేకుండా పండగ పూర్తి అవ్వదు. అయితే ఉగాది పండుగనాడు చేసే పచ్చడి ఎందుకు రుచి చూడాలన్న విషయం గురించి చూస్తే.. Also Read: Bengaluru: అగ్నిగుండాన్ని తలపిస్తున్న బెంగళూర్ నగరం.. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఉగాది…
హిందువులకు ఉగాది ముఖ్యమైన పర్వదినం. తెలుగు ప్రజలకు ఉగాదితోనే సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఉగాది పండగ పర్వదినం రోజు ప్రతి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించుకుని దేవుడికి పూజ చేసి ఉగాది పచ్చడిని చేసుకుని తింటుంటారు. ఉగాది పచ్చడి చేసుకోవడంలో ఓ ప్రత్యేకత దాగి ఉంది. ఈ ఉగాది పచ్చడి తయారీలో ఉపయోగించే అన్ని పదార్థాలు లోతైన అర్థాన్ని కలిగి ఉంటాయి. ఈ పచ్చడి మన జీవితంలోని భావోద్వేగాలను సూచిస్తుంది. అందుకే ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంగా…