Kannappa : కన్నప్ప మూవీలో ప్రభాస్ నటిస్తుండటంతో ఆయన ఫ్యాన్స్ ఈ మూవీ చూసేందుకు వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ టైమ్ ప్రభాస్ చాలా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. పైగా రుద్ర పాత్రలో ప్రభాస్ ఎంట్రీ కోసం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ప్రభాస్ ఫస్ట్ టైమ్ ఒక సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాడు. అందుకే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇతర ఫంక్షన్లకు కూడా ఆయన ఫ్యాన్స్ వెళ్తున్నారు. అయితే కన్నప్ప మూవీలో ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడు…
కన్నప్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో బ్రహ్మానందం చేసిన వ్యాఖ్యలు హైలైట్ అవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ జేఆర్సి కన్వెన్షన్ లో ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో పాల్గొన్న బ్రహ్మానందం మాట్లాడుతూ ఈ సినిమా మోహన్ బాబు గారు ఎందుకు చేశాడా అనే ఒకప్పుడు అనుకున్నా. కానీ కన్నప్ప పుట్టినరోజు దగ్గరలోనే పుట్టిన మోహన్ బాబు ఏవేవో సినిమాలు చేస్తుంటే నా సినిమా చేయరా అని ఆ పరమ శివుడే ఆయనను ఆజ్ఞాపించాడేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఉన్న కుర్రవారు…