యంగ్ హీరో శర్వానంద్ నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సక్సెస్ జోష్‌లో ఉన్న చిత్ర బృందం తాజాగా హైదరాబాద్‌లో ఘనంగా విజయోత్సవ సభను నిర్వహించింది. ఈ వేడుకలో శర్వానంద్ తన స్నేహితుడు, హీరో శ్రీవిష్ణు గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాయి. ఈ సినిమాలో శ్రీవిష్ణు ఒక చిన్న పాత్రలో మెరిసి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశారు. కేవలం తనపై…