Home
Telugu Movies Overseas
Telugu Movies Overseas News
-
Mowgli : రోషన్ కనకాల ‘మోగ్లీ’కి అమెరికాలో సాలిడ్ ఓపెనింగ్..!
దర్శకుడు సందీప్ రాజ్ రూపొందించిన తాజా చిత్రం ‘మోగ్లీ’ పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అడవి నేపథ్యంగా సాగే ఈ రొమాంటిక్ డ్రామా లో యంగ్ హీరో రోషన్ కనకాల, సాక్షి మదోల్కర్ జంటగా నటించారు. ఈ రోజు (డిసెంబర్ 13) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమాలో బండి సరోజ్ కుమార్ విలన్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాను ఓవర్సీస్ మార్కెట్లో ప్రీమియర్స్ వేయగా, అక్కడి తెలుగు ప్రేక్షకుల నుంచి ఊహించని విధంగా… -
Tollywood : ట్రంప్ దెబ్బ.. టాలీవుడ్ సినిమాలకే ఎక్కువ ముప్పు..
Tollywood : అసలే టాలీవుడ్ సినిమాలకు ఆదరణ తగ్గిపోతోంది. పెరిగిన టికెట్లు, థియేటర్లలో పాప్ కార్న్ రేట్ల వంటివి ఘోరమైన దెబ్బ కొట్టాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం చాలా వరకు తగ్గించేశారు. అంతో ఇంతో యూఎస్ నుంచి మంచి ఇన్ కమ్ ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు 30 శాతం ఇన్ కమ్ యూఎస్ నుంచే వస్తోంది. ఇలాంటి టైమ్ లో ట్రంప్ ఘోరమైన దెబ్బ కొట్టాడు. విదేశీ సినిమాలపై అమెరికాలో వంద… -
Tollywood : ఓవర్సీస్ మార్కెట్‌పై కన్నేసిన తెలుగు హీరోలు
టాలీవుడ్ సినిమా ప్రమోషన్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు, భారత్ సరిహద్దులు దాటి విస్తరిస్తున్నాయి. సాధారణంగా పాన్-ఇండియా మూవీ టీంలు కూడా భారత్‌లోని ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే ప్రచారం చేస్తాయి. కానీ, ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు దేశాన్ని దాటి విదేశాల్లో సందడి చేస్తున్నాయి. రామ్‌చరణ్, బాలకృష్ణల దారిలోనే ప్రభాస్ కూడా నడుస్తున్నాడా? ‘రాజాసాబ్’ ప్రమోషన్స్ కోసం అమెరికాలో కొబ్బరికాయ కొట్టనున్నారా? లాంటి ప్రశ్నలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సినిమా రిలీజ్‌కు ముందే… -
Sankranthiki Vasthunam: బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కొల్లగొడుతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’
Sankranthiki Vasthunam: సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా, వెంకటేశ్ కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి దర్శకత్వ ప్రతిభ సినిమాను పూర్తి వినోదాత్మకంగా మలచాయి. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌లు కథానాయికలుగా అలరించగా.. వీఎటీవీ గణేష్, నరేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వసూళ్ల పరంగా ఈ చిత్రం ఇప్పటికే రికార్డులను బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తుంది.…
తాజావార్తలు
-
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’లో నాని లుక్ లీక్.. సెట్స్ నుంచి బయటికి వచ్చిన వీడియోలు!
-
Amit Shah : రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ బీజేపీయే గెలవబోతోంది
-
Tollywood : సీనియర్స్ స్పీడ్..కుర్ర హీరోల లేట్?
-
GVMC Result Day: పోలింగ్ శాతం హఠాత్తుగా పెరగడంపై వైసీపీ అనుమానం.. రేపే ఓట్ల లెక్కింపు
-
Daredevil Movie: గ్రాండ్‌గా మొదలైన అజిత్ ‘డేర్‌డెవిల్’.. క్రేజీ క్యాస్టింగ్ వైరల్!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!