Home
Telugu Movie Trailers
Telugu Movie Trailers News
-
DNK Trailer : ఆన్లైన్ బెట్టింగ్ పిచ్చితో దొంగగా మారిన మౌళి
యువతను పట్టి పీడిస్తున్న ఆన్లైన్ బెట్టింగ్ మహమ్మారి, లోన్ యాప్‌ల ఉచ్చులో పడితే జీవితాలు ఎంత దారుణంగా తలకిందులవుతాయో నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. సరిగ్గా ఇదే బర్నింగ్ టాపిక్‌ను ఎంచుకుని, దానికి కావాల్సినంత కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సరికొత్త చిత్రం ‘DNK’. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా, సుష్మిత శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను మాస్ మహారాజా… -
Itlu Arjuna : ఎన్టీఆర్‌ను ఫిదా చేసిన కొత్త హీరో: ‘ఇట్లు అర్జున’ ట్రైలర్ సంచలనం!
తొలి సినిమాలోనే హీరోలు మాస్ డైలాగులు చెప్పాలని ఆరాటపడతారు. కానీ, ఒక్క మాట కూడా మాట్లాడకుండా, మూగవాడి పాత్రతో ప్రేక్షకుల ముందుకు రావాలంటే ఎంతో గట్స్ ఉండాలి. సరిగ్గా ఇలాంటి సాహసమే చేసి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను సైతం ఫిదా చేశాడు ఓ కొత్త హీరో. కింగ్ నాగార్జున సమర్పణలో, మహేష్ ఉప్పల దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఇట్లు అర్జున’. ఈ చిత్రంతో అనీష్ అనే యువకుడు టాలీవుడ్‌కు హీరోగా పరిచయమవుతున్నాడు. వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్… -
Ene Repeat : మళ్లీ వచ్చేస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది’ కల్ట్ గ్యాంగ్.. ఈసారి ఏకంగా వైల్డ్ సర్వైవల్ డ్రామా
టాలీవుడ్ యూత్‌లో ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వివేక్, కౌశిక్, ఉప్పు, కార్తీక్.. ఈ నాలుగు పాత్రలు కుర్రకారుకు ఎప్పటికీ ఫేవరెట్. ఇప్పుడు ఆ కల్ట్ గ్యాంగ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తమదైన బ్రాండ్ మ్యాడ్నెస్ను రిపీట్ చేసేందుకు సిద్ధమైంది. కుర్రాళ్లు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ (ENE Repeat) ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ తన మార్క్ క్విర్కీ… -
FUNKY Trailer: అనుదీప్ మార్క్ కామెడీతో.. విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ట్రైలర్!
FUNKY Trailer: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, డైరెక్టర్ అనుదీప్ కె.వి. కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘FUNKY’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే ఇది ఒక కామెడీ ఎంటర్టైనర్ అని అర్థం అవుతుంది. డైరెక్టర్ అనుదీప్ తన గత చిత్రాలైన ‘జాతి రత్నాలు’, ‘ప్రిన్స్’ తరహాలోనే వింతైన లాజిక్స్‌తో, పొట్ట చెక్కలయ్యే డైలాగులతో… -
Nari Nari Naduma Murari Trailer: ఈ గౌతమ్ ఎవరమ్మా.. ‘నారి నారి నడుమ మురారి’ ట్రైలర్ చూశారా!
Nari Nari Naduma Murari Trailer: శర్వానంద్ కొత్త చిత్రం ‘నారి నారి నడుమ మురారి’ ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ‘సామజవరగమన’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ఈ సినిమా, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ ట్రైలర్‌ను పరిశీలిస్తే సినిమా కథ శర్వానంద్ పాత్ర చుట్టూ తిరుగుతుందని అర్థం అవుతుంది. తన ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్ తండ్రిని ఒప్పించి, పెళ్లికి… -
Ari Trailer : ఇంకా కావాలనిపిస్తుంది.. అనసూయ కొత్త సినిమా ట్రైలర్ చూశారా
Ari Trailer : అనసూయ మెయిన్ రోల్ చేస్తూ వస్తున్న మూవీ అరి. ఇందులో సాయికుమార్ కూడా ప్రధాన పాత్ర చేస్తున్నాడు. మనిషిలోని ఎమోషన్స్, కోరికలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తీసినట్టు తెలుస్తోంది. జయశంకర్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. మనుషులకు ఉన్న కోరికలను తీర్చబడును అనే కాన్సెప్టుతో తీసినట్టు కనిపిస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో ఎవరెవరికి ఏమేం కోరికలు ఉన్నాయో చెప్పాలని అంటున్నారు. ఒక్కొక్కరికి ఉన్న కోరికలను బయట… -
Bellamkonda Ganesh: ‘నేను స్టూడెంట్ సార్’లో హీరోయిన్ ఫాదర్ గా సీనియర్ యాక్టర్!
'స్వాతిముత్యం' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ గణేశ్ కు చక్కని గుర్తింపు లభించింది. సినిమా గ్రాండ్ సక్సెస్ కాకపోయినా... గౌరవ ప్రదమైన విజయాన్ని అందుకుంది. మరీ ముఖ్యంగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీలో గణేశ్ చక్కగా సెట్ అయ్యాడని ప్రతి ఒక్కరూ ప్రశంసించారు.
తాజావార్తలు
-
Will Young: నేను 125 పరుగులు చేసినా వేస్ట్ అయింది.. విల్ యంగ్ ఆవేదన..
-
NTRxTrivikram: ‘గాడ్ ఆఫ్ వార్’ రూమర్లకు నాగవంశీ దిమ్మతిరిగే కౌంటర్.. ఒక్క ఫ్రేమ్‌తో ఫ్యాన్స్ ఖుష్!
-
Suspended: మహిళా ఎస్సై అక్రమ వసూళ్లపై సజ్జనార్ ఆగ్రహం.. సస్పెన్షన్ వేటు..
-
Microsoft Outage: మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్.. ఎయిర్ ఇండియా, ఇండిగో కీలక ప్రకటనలు!
-
Mitchell Santner: “చాలా హ్యాపీగా ఉన్నాం.. ఇక రిలాక్స్ అవుతాం”.. గ్రాండ్ విక్టరీపై కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?