OG Sequel: పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అతి పెద్ద హిట్‌గా అవతరించింది ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఓజీ’ సినిమా. ‘దే కాల్ హిమ్ ఓజీ’ అనే పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమాని సుజిత్ డైరెక్షన్‌లో రూపొందించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద డీవీవీ దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యధిక కలెక్షన్లు రాబట్టింది. నిజానికి సినిమా టాక్ పరంగా అద్భుతం అని ఎవరూ అనలేదు కానీ, పవన్…
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా రూపొందింది. గత ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమా హిట్ అయిన నేపథ్యంలో సినిమాకి సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. కథలో భాగంగా సెకండ్ పార్ట్‌లో ఏమవుతుందో తెలుసుకోవడానికి ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ సినిమా ఆగిపోయిందని, ఈ సినిమా స్థానంలోనే జూనియర్ ఎన్టీఆర్ నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా అలాగే త్రివిక్రమ్ సినిమాలు మొదలుపెట్టబోతున్నాడని ప్రచారం జరిగింది.…