AC Health Risks: ఈ రోజుల్లో కార్పొరేట్ ఆఫీసులలో, షాపింగ్ మాల్స్, ఇళ్లలో ఏసీల వాడకం చాలా సాధారణంగా మారిపోయింది. వేడి నుంచి తాత్కాలిక ఉపశమనం కోసం ఏసీలు తప్పనిసరి అనిపిస్తున్నా, దీని వెనక దాగి ఉన్న ప్రమాదాలపై చాలా మందికి స్పష్టత లేదు. వైద్య నిపుణుల మాటల ప్రకారం.. ఏసీ గదుల్లో ఎక్కువసేపు గడపడం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. ఏసీలతో మృత్యుఘంటికలు మూగడంపై నిపుణులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO:…
Health Tips: వంటిల్లు అనగానే గుర్తుకు వచ్చేది గుమగుమలాడే వంటకాలు. ఒక్క నిమిషం ఆగండి .. ఇక్కడ ఎన్నో రోగాలకు దివ్యైషధంలా పని చేసే మందు దాగి ఉంది. చూడటానికి చాలా సాధారణంగా కనిపిస్తుంది. కానీ నిజంగా అమృతం అంటే నమ్మండి.. ఇంతకీ ఏంటదని ఆలోచిస్తున్నారా.. అదే జీలకర్ర. ఇది కేవలం వంటలో రుచిని మాత్రమే ఇచ్చోది కాదు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అజీర్తి, గ్యాస్, బరువు పెరగడం వంటి సమస్యలకు…
Health Tips : వర్షాకాలంలో జనాలు తరచూ జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది వీటిని చాలా లైట్‌గా తీసుకొని, అవి తీవ్రరూపం దాల్చిన తర్వాత అనేక అవస్థలు పడుతారు. ఈ జలుబు, దగ్గు విషయంలో ముందు నుంచే అప్రమత్తత పాటిస్తే సమస్య తీవ్రత తగ్గుతుంది. అసలు ఈ సమస్యల బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, జలుబు, దగ్గు దరిదాపుల్లోకి రాకుండా ఎలా నివారించాలో పరిశీలిద్దాం. వర్షకాలంలో గాలిలో ఉండే…
Drinking Water: ప్రతిరోజూ తగినంత నీరు త్రాగటం చాలా ముఖ్యం. కానీ చాలా మందికి తాగునీటి విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. సరైన పద్ధతిలో నీటిని తాగడం వల్ల మేలు జరుగుతుందని ప్రాచీన భారతీయ వైద్యశాస్త్రం చెబుతోంది.