ఇటీవల సినిమా మేకర్స్ తమ ప్రాజెక్ట్‌ల గురించి విపరీతమైన స్టేట్‌మెంట్‌లు ఇవ్వడం ఒక ట్రెండ్‌లా మారిపోయింది. ఎక్కడ చూసినా “ఇంత భారీ బడ్జెట్”, “ఇంతవరకు ఎప్పుడూ చేయని విజువల్ ఎఫెక్ట్స్”, “పాన్ వరల్డ్ రిలీజ్”, “రికార్డులు బ్రేక్ చేయబోతున్నాం” వంటి మాటలే వినిపిస్తున్నాయి. కానీ ఈ పెద్ద పెద్ద హామీలు ప్రేక్షకులలో అంచనాలను పెంచడం తప్ప అసలు సినిమాకే నష్టం చేస్తున్నాయని సినీ విశ్లేషకుల అభిప్రాయం. Also Read : Rashi Khanna : హీరో ఆధిపత్యంపై రాశీ…
HHVM : హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ వారం ముందు దాకా పెద్దగా అంచనాలు లేవు. ఎంత పవన్ సినిమా అయినా ప్రమోషన్లు చేయట్లేదనే అసంతృప్తి ఉండేది అభిమానుల్లో. కానీ ఎప్పుడైతే పవన్ రంగంలోకి దిగాడో సీన్ మారిపోయింది. వరుసగా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లతో నాలుగు రోజుల్లో హైప్ తీసుకొచ్చేశాడు పవన్. అయితే ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలలో పవన్ చేసిన కామెంట్లు ఫ్యాన్స్ లో కదలికి తీసుకొచ్చింది. తన సినిమాను బాయ్ కాట్…