Home
Telugu Film News
Telugu Film News News
-
Komaram: నాతో ఉన్నవాళ్లే 15 మంది డైరెక్టర్లయ్యారు.. కానీ మీరు కొత్త జీవితాన్ని ఇచ్చారు
సినీ పరిశ్రమలో టాలెంట్ ఉన్నా సరైన గుర్తింపు దక్కక ఎందరో నటీనటులు తెరవెనుకే ఉండిపోతారు. ఒకసారి ఒక ముద్ర పడితే దాని నుంచి బయటపడటం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సరిగ్గా ఇలాంటి తీవ్ర ఆవేదననే ‘ఇరుముడి’ చిత్ర విజయోత్సవ వేదికపై ఎమోషనల్ అవుతూ పంచుకున్నారు ప్రముఖ కమెడియన్, జబర్దస్త్ ఫేమ్ కొమరం. దాదాపు 18 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న అవమానాలను, తన జీవితాన్ని మార్చిన ‘నాగులు’ పాత్ర వెనుక ఉన్న సంఘర్షణను వివరిస్తూ ఆయన… -
Jr NTR: ‘NTRTAIN’తో కొత్త ఇన్నింగ్స్.. సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన జూనియర్ ఎన్టీఆర్?
Jr NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సినీ రంగంలో మరో కీలక అడుగు వేశారు. ఇప్పటివరకు హీరోగా వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్న తారక్.. తాజాగా తన సొంత ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించినట్లు సమాచారం. ‘NTRTAIN’ పేరుతో ఈ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసినట్లు జోరుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. NTR + ENTERTAIN = NTRTAIN అని జూనియర్ ఎన్టీఆర్ తన ప్రొడక్షన్ హౌస్‌కు పేరు పెట్టినట్లు చెబుతున్నారు. ఎన్టీఆర్ పేరులోని ‘NTR’తో పాటు… -
Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
Committee Kurrollu: తెలుగు సినీ పరిశ్రమకు మరోసారి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో 2024 సంవత్సరానికి గాను ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రోళ్లు’ ఎంపికైంది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డును సొంతం చేసుకోవడం విశేషం. మెగా డాటర్ నిహారిక నిర్మాణంలో యదు వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా గ్రామీణ నేపథ్యం, స్నేహం, భావోద్వేగాలు, మనుషుల మధ్య… -
Johnny Master – Sekhar Master: టాలీవుడ్లో కలకలం.. జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం! వీడియో వైరల్
Johnny Master – Sekhar Master: తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య విభేదాలు చర్చనీయాంశంగా మారాయి. తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్‌లో ఎన్నికలు, సభ్యత్వ అంశాలపై ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ పరిణామంతో అసోసియేషన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఫెడరేషన్ అనుమతి లేకుండానే బైఎలక్షన్ నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అంశంపై వివాదం మొదలైనట్లు… -
Nithiin: టాలీవుడ్లో సరికొత్త కాంబినేషన్.. నితిన్, రుక్మిణి వసంత్‌ను కలుపుతున్న నాని!
Nithiin: టాలీవుడ్ హీరో నితిన్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్లో జోరుగా ప్రచారం సాగుతోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న నితిన్, ఇప్పుడు కొత్త దర్శకుడు మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వంలో ఓ విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌లో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే.. ప్రముఖ హీరో… -
Tabu: హీరోయిన్ల ఏజ్ షేమింగ్‌పై టబు ఓపెన్ కామెంట్స్ వైరల్!
భారతీయ చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న సీనియర్ నటి టబు (Tabu). దాదాపు అందరూ హీరోలతో జత కట్టిన ఈ హాట్ బ్యూటీ సెకండ్ ఇన్నింగ్‌లో కూడా మంచి కథలు ఎంచుకుంటూ ధూసుకుపోతుంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే టబు ఎలాంటి విషయాని అయిన ముక్కుసూటిగా మాట్లాడుతుంది. ఇందులో భాగంగా తాజాగా హీరోయిన్ల వయసు, ఇండస్ట్రీలో ఉండే పని తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్ల వయసుపై తరచూ… -
Natti Kumar: ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య సమస్యలకు కారణం!
ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్…ఇలా ఎవరి సమస్యలు వారికి ఉన్నాయని, వాటిని కూర్చుని చర్చించుకుని ఎవరికీ ఇబ్బందులు తలెత్తని రీతిలో సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీనియర్ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, “నేను నిర్మాతను, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ గా కూడా సుదీర్ఘ అనుభవంతో చెబుతున్నాను. ఎగ్జిబిటర్స్ అయినా నిర్మాతలు అయినా కేవలం తమ సమస్యలు మాత్రమే… -
Bunny Vas: భారీ కలెక్షన్ల వెనుక అసలు నిజం బయటపెట్టిన బన్నీ వాస్!
నిన్నటి వరకు సినిమాల వసూళ్లపై ఇండస్ట్రీలో ఒక రకమైన చర్చ జరుగుతుండగా, బన్నీ వాస్ చేసిన విశ్లేషణ అందరినీ ఆలోచింపజేస్తోంది. సినిమా ఇండస్ట్రీలో ఆదాయ వనరులు తగ్గిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.. ‘ప్రతి ఒక్కరికీ రూపాయి ఆదాయం పోయింది. పెద్ద సినిమాలకు కూడా ఆదాయం రూపాయి నుంచి అర్ధరూపాయికి పడిపోయింది’ అంటూ బన్నీ వాస్ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని ప్రస్తావించారు. అంటే గతంతో పోలిస్తే నిర్మాణ వ్యయం పెరగడం, లాభాల శాతం తగ్గడం వంటి… -
Deepika: రెండోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొణె.. ‘దువా’ చేతిలో ప్రెగ్నెన్సీ కిట్.. వైరల్ అవుతున్న క్రేజీ పోస్ట్!
బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె – రణ్వీర్ సింగ్ తమ అభిమానులకు అదిరిపోయే ‘సండే సర్ ప్రైజ్’ ఇచ్చారు. గతేడాది సెప్టెంబర్‌లో మొదటి సంతానం ‘దువా’కు జన్మనిచ్చిన ఈ జంట, సరిగ్గా ఏడాది తిరగకముందే రెండో చిన్నారి రాకను అధికారికంగా ప్రకటించారు. ఈ వార్త ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. సాధారణంగా సెలబ్రిటీలు ప్రెగ్నెన్సీని ఫోటోషూట్లతో ప్రకటిస్తారు. కానీ దీపికా చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక క్యూట్ ఫోటోను షేర్ చేశారు.… -
Peddi : పెద్దిలో స్పెషల్ సాంగ్.. నలుగురు అందగత్తెల కోసం బుచ్చి సెర్చింగ్
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రతి అంశం చాలా స్పెషల్‌గా ఉండాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ఒక ప్రత్యేక గీతం గురించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. Also Read : Kiran Abbavaram : డైరెక్టర్ గా మారుతున్న కిరణ్…
తాజావార్తలు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!