Varanasi : భారీ అంచనాలను రేకెత్తిస్తున్న పాన్-ఇండియా ప్రాజెక్ట్ వారణాసి కోసం ప్రియాంకా చోప్రా ఇండియాలోకి తిరిగి వచ్చి మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె పోషిస్తున్న పాత్ర గురించి ఇప్పటికే పెద్ద క్రేజ్ ఉంది. ఇప్పుడు, ఈ చిత్రానికి సంబంధించిన మరో కీలక అప్డేట్‌ను స్వయంగా ప్రియాంకానే వెల్లడించడంతో సోషల్ మీడియాలో హల్‌చల్ మొదలైంది. ఓ అభిమాని సోషల్ మీడియాలో ఆమెను “వారణాసి సినిమాలో మీ పాత్రకు తెలుగులో మీరే…
తమిళ సినిమా పరిశ్రమలో ‘మక్కల్ సెల్వన్’గా పిలవబడే విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా నటించిన తొలి చిత్రం ‘ఫీనిక్స్’ ఇటీవల తమిళంలో విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రం త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు డబ్బింగ్ వెర్షన్‌గా రానుంది. ఈ సందర్భంగా రేపు (ఆగస్టు 9, 2025) తెలుగు డబ్బింగ్ వెర్షన్ టీజర్ విడుదల కార్యక్రమం జరగనుంది, ఈ కార్యక్రమంలో సూర్య సేతుపతి మీడియాతో ముచ్చటించనున్నారు. Also Read :TFCC: తెలుగు ఫిల్మ్…
అధర్వ, నిమిషా సజయన్ హీరో, హీరోయిన్‌లుగా, నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో, సురేష్ కొండేటి నిర్మాతగా సాయి చరణ్ తేజ పుల్లా, దుప్పటి గట్టు సారిక రెడ్డి సహ నిర్మాతలుగా సంయుక్తంగా విడుదల చేసిన చిత్రం “మై బేబీ”. “మై బేబీ” ఈ నెల 18 జూలై 2025న విడుదలైంది. విడుదలైనప్పటి నుంచి మంచి కలెక్షన్లు సాధిస్తూ, విడుదలైన మూడు రోజులకే 35 లక్షల రూపాయలు వసూళ్లు చేసి, ఇటీవల విడుదలైన చిన్న, డబ్బింగ్ సినిమాల్లో పెద్ద విజయాన్ని…
టోవినో థామస్, త్రిష ప్రధాన పాత్రలలో నటించగా వినయ్ రాయ్, మందిర బేడి తదితరులు కీలకపాత్ర పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఐడెంటిటీ. అఖిల్ బాయ్, అనాస్ ఖాన్ రచన దర్శకత్వంలో రాజు మల్లియాత్, రాయ్ సిజె నిర్మాతలుగా మలయాళంలో విడుదలైన ఈ చిత్రం రెండు వారాల్లో 50 కోట్లకు పైగా వసూలు చేసి 2025 లో తొలి హిట్ సినిమాగా నిలిచింది. అయితే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు ముందుకు వస్తోంది ఈ సినిమా. మూవీ…