Coolie Trailer : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 14న రిలీజ్ కాబోతున్న సందర్భంగా మూవీ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ను 3 నిముషాల కంటే ఎక్కువగానే కట్ చేశారు. ట్రైలర్ లో రజినీకాంత్ లుక్ అదిరిపోయింది. నాగార్జున వాయిస్ ఓవర్ తో ట్రైలర్ ను కట్ చేశారు. ముందు నుంచి…