Allu Aravind : నిర్మాత అల్లు అరవింద్ చాలా చాకచక్యంగా వ్యవరిస్తున్నారు. పెద్ద బడ్జెట్ సినిమాలు చేయకపోయినా.. చిన్న వాటితోనే లాభాల పంట పండిస్తున్నారు. సొంత నిర్మాణంలో చేసినవాటితోనే కాకుండా.. పక్క భాషలో హిట్ అయిన సినిమాలను తెలుగులో రిలీజ్ చేసి మరిన్ని లాభాలు అందుకుంటున్నారు. అల్లు అరవింద్ కు ముందు చూపు ఉన్న నిర్మాతగా పేరుంది. అందుకే ఎలాంటి స్క్రిప్ట్ ను ఎంచుకోవాలో ఆయనకు బాగా తెలుసు. రీసెంట్ టైమ్స్ లో గీతా ఆర్ట్స్ బ్యానర్…