Home
Telugu Comedy Movies 2026
Telugu Comedy Movies 2026 News
-
Musalodiki Dasara Panduga: మే 15న “ముసలోడికి దసరా పండుగ”
నాన్‌స్టాప్ నవ్వులు పండించడానికి టాలీవుడ్ తెరపైకి ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ రాబోతోంది. రాజీ నాయుడు – సీతమ్మ వాళ్లె ఆశీస్సులతో రమణా ఫిలిమ్స్ బ్యానర్‌పై యువ నిర్మాత రమణ వాళ్లె నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం “ముసలోడికి దసరా పండుగ” విలక్షణ నటుడు నాజర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఈ శుక్రవారం (మే 15న) థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇప్పటికే ట్రైలర్ తో అంచనాలు అందుకున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు… -
Sharwanand: శర్వానంద్ నెక్స్ట్ మూవీ కోసం ప్రామిసింగ్ ప్రొడ్యూసర్.. ఎవరంటే..?
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ గురించి పరిచయం అక్కర్లేదు. రీసెంట్ గా ‘బైకర్’ మూవీతో హిట్ అందుకున్న ఈ హీరో, శ్రీను వైట్ల దర్శకత్వంలో భారీ కామెడీ ఎంటర్టైనర్కు మూవీతో రాతోతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక కీలక మార్పు జరిగింది.. ఈ ప్రాజెక్ట్‌ను మొదట మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వారు ఈ చిత్రం నుండి తప్పుకున్నారు. ఇప్పుడు ఈ బాధ్యతను ప్రామిసింగ్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర… -
Hey Balwanth: ఓటీటీలోకి సుహాస్ ‘హే బల్వంత్’ సినిమా.. స్ట్రీమింగ్ ఆ రోజే!
Hey Balwanth: వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించే యంగ్ హీరో సుహాస్, ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ ఫేమ్ శివానీ నాగరం జంటగా నటించిన తాజా చిత్రం ‘హే బల్వంత్’. గోపి ఆచార్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ డ్రామా నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 లో మార్చి 31 నుంచి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. READ ALSO: Weight Loss Tips… -
Crazy Kalyanam:‘క్రేజీ కల్యాణం’ నుంచి తరుణ్ భాస్కర్ ‘బాల్ రాజ్’ లుక్ విడుదల..
టాలెంటెడ్ నటుడు, దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క్రేజీ కల్యాణం’. యారో సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బద్రప్ప గాజుల దర్శకత్వం వహిస్తున్నారు. నేడు హోలీ పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి తరుణ్ భాస్కర్ పోషిస్తున్న ‘బాల్ రాజ్’ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. Also Read: Emraan Hashmi: ‘నో… -
Telugu Cinema : భగవంత్ కేసరి నిర్మాత బ్యానర్ లో ‘అల్లరి నరేష్ – నారా రోహిత్’ మల్టీస్టారర్
తెలుగు చిత్రసీమలో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించే నటులలో అల్లరి నరేష్ ముందు వరసలో ఉంటాడు. గత కొంత కాలంగా కామెడి సినిమాలు పక్కన పెట్టేసి సీరియస్ సినిమాలపై ఫోకస్ చేసాడు అల్లరి నరేష్. కానీ ఒకప్పటి సాలిడ్ హిట్ కొట్టలేకపోతున్నాడు. ఇక విలక్షణమైన కథలను ఎంచుకుని తనకట్ను ప్రత్యేకమైన గుర్తింపు తెచుకున్నాడు నారా రోహిత్. కాగా ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది.… -
Vishwak Sen: ఈ సినిమాలో టాప్ మోస్ట్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి: విశ్వక్సేన్
Vishwak Sen: కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రగ్గా మారిన డైరెక్టర్ కె.వి.అనుదీప్, విభిన్నమైన చిత్రాలతో దూసుకుపోతూ, టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరో విశ్వక్ సేన్. ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘ఫంకీ’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో సూపర్ బజ్ నెలకొంది. ఈ మూవీ ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో హీరో విశ్వక్సేన్, హీరోయిన్ కయాదు లోహర్, డైరెక్టర్ అనుదీప్…
తాజావార్తలు
-
India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్‌కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
-
Janhvi Kapoor Marriage : జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ పెళ్లి చేసుకున్నారా?
-
Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
-
IND vs AFG T20 Series: భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్‌కు ముందే వివాదం.. పాకిస్థాన్ సంస్థకు కీలక హక్కులు!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
ట్రెండింగ్
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్‌తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!