సుమంత్ హీరోగా వచ్చిన సత్యం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు సత్యం రాజేష్. కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని అలరించాడు ఈ హాస్యనటుడు. కరోనా కాలంలో సత్యం రాజేష్ హీరోగా మా ఊరి పొలిమేర అనే వెబ్ సీరిస్ లో నటించాడు. 2021లో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. హీరోగా తోలి ప్రయత్నంలోనే మంచి గుర్తింపు దక్కించుకోన్నాడు రాజేష్. పొలిమేర ఎండ్ లో…
జూనియర్ ఎన్టీఆర్, హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం దేవర. ఈ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. RRR భారీ హిట్ తర్వాత యంగ్ టైగర్ నుండి రానున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై అటు టైగర్ ఫాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ చిత్రంతో బాలీవుడ్ లో జెండా పాతాలని పక్కా ప్రణాళికతో, హిందీ ఆడియన్స్ ను మెప్పించే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.…
అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన భారీ యక్షన్ చిత్రం ఏజెంట్. భారీ అంచనాలు మధ్య విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ బిగ్గెస్ట్ డిసాస్టర్ లలో ఒకటిగా మిగిలింది. దాదాపు రూ . 70 కోట్లతో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికి అనిల్ సుంకర ఏజెంట్ తాలూకు గాయాన్ని మర్చిపోలేదు. ఈ చిత్రం వైజాగ్ రైట్స్ ఇష్యూ ఇంకా కోర్టులో నడుస్తుంది. కాగా ఏజెంట్ థియేటర్లలో డిజాస్టర్ గా మిగిలినప్పటికీ ఓటీటీ…
గతంలో కార్తీ హీరోగా వచ్చిన నా పేరు శివ చిత్రంలో నెగిటివ్ రోల్ లో నటించి మెప్పించిన వినోద్ కిషన్ గుర్తుండే ఉంటాడు. తాజగా వినోద్ ‘పేక మేడలు’ అనే చిత్రం హీరోగా తెలుగు తతెరకు పరిచయం అవబోతున్నాడు. వినోద్ సరసన అనూష కృష్ణ హీరోయిన్గా నటిస్తోంది. కాగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ చిత్ర పోస్టర్ ను విడుదల చేసారు. నేడు చిత్ర ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేసారు . నార్మల్…
కల్కి2898ఏడీ రికార్డు కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగుతో పాటు ఓవర్ సీస్ లో అనేక రికార్డులను బద్దలు కొడుతోంది. ఇప్పటికి విడుదలైన అన్నీ సెంటర్లో కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇతర ఇండస్ట్రీలు కలిపి దాదాపు రూ. 450 కోట్లు షేర్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ మార్కెట్లో కల్కి చిత్రం తన కలెక్షన్ల ప్రవాహంతో సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో…
రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కల్కి’ విడుదలైన నాటి నుండి బాక్సాఫీస్ పై కలెక్టన్ల సునామి సృష్టిస్తుంది. వైజయంతి బ్యానర్ పై నిర్మించిన ఈ విజువల్ వండర్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దాంతో క్లాస్, మాస్ సెంటర్ అనే తేడా లేకుండా భారీ కలెక్షన్లు రాబడుతోంది. భాషతో సంబంధం లేకుండా నాగ్ అశ్విన్ దర్శకత్వ ప్రతిభను ప్రతీఒక్కరు కొనియాడుతున్నారు. కల్కితో తెలుగు సినిమా వైభవాన్ని హాలీవుడ్ స్థాయిలో నిలబెట్టాడు నాగ్ అశ్విన్. తెలుగు…
కొందరి దర్శకులకు ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్లు ఉంటారు. ఉదాహరణకు S.S రాజమౌళి – M.M కీరవాణి, జక్కన్న ప్రతీ చిత్రానికి కీరవాణినే సంగీతం అందిస్తాడు. రాజమౌళి సినిమాకు బయట మ్యూజిక్ డైరెక్టర్ ను ఊహించలేం. వారిలాగే శంకర్ – ఏ. ఆర్. రెహమాన్ లది కూడా బ్లాక్ బస్టర్ కాంబినేషన్. శంకర్ – ఏ. ఆర్. రెహమాన్ ల కలయికలో వచ్చిన ప్రతీ సినిమా మ్యూజికల్ గా సూపర్ హిట్టే. భారతీయుడు, శివాజీ, బోయ్స్, రోబో, ప్రేమికుడు,…
రోజుకో మలుపుతో, వాదోపవాదనలతో సినిమా రేంజ్ ట్విస్ట్‌లతో సాగుతోంది రాజ్‌తరుణ్ - లావణ్యల వ్యవహారం. తనను రాజ్‌తరుణ్ మోసం చేసాడని, పెళ్లి చేసుకోమని అడిగినందుకు చంపుతానని బెదిరిస్తున్నాడని, మాన్వి మల్హోత్రా అనే హీరోయిన్‌తో రాజ్‌తరుణ్‌కు సంబంధం ఉందని, తనను కావాలనే డ్రగ్స్ కేసులో ఇరికించాడని నిన్న రాజ్ తరుణ్‌పై నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య.