Home
Telugu Cinema
Telugu Cinema News
-
September Releases: తెలుగు సినిమాలకు డబ్బింగ్ మూవీస్ గట్టి పోటీ.. సెప్టెంబర్‌లో బాక్సాఫీస్ బిగ్ ఫైట్!
September Releases: 2026లో ఇప్పటికే ఎనిమిది నెలలు పూర్తయ్యాయి. ముఖ్యంగా ఆగస్టులో టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడింది. తెలుగు సినిమాలతో పాటు బైలింగ్వల్, డబ్బింగ్ చిత్రాలు కూడా మంచి వసూళ్లు సాధించడంతో సెప్టెంబర్‌పై అంచనాలు పెరిగాయి. ఈ నెలలోనూ పలు ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల నుంచి డబ్బింగ్ చిత్రాలు కూడా పోటీకి దిగుతుండటంతో బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొననుంది. సెప్టెంబర్ మొదటి వారంలోనే భారీ పోటీ సెప్టెంబర్ మొదటి… -
NTV Exclusive: ‘మండాడి’ కోసం 45 రోజులు సముద్రంలోనే.. నాలుగైదుసార్లు చావు అంచుల వరకు వెళ్లాం: సుహాస్
NTV Exclusive: యంగ్ హీరో సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మండాడి’. పడవ పందేల నేపథ్యంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఎన్టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో హీరో సుహాస్ ‘మండాడి’ షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ షూటింగ్ సమయంలో ఎదురైన సవాళ్ల గురించి ఆయన చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మండాడి’ క్లైమాక్స్ మొత్తాన్ని దాదాపు… -
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో ఘనంగా జరిగిన ‘ఐ యామ్ గేమ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ వేడుకకు స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, హీరో దుల్కర్ సల్మాన్ చేసిన వ్యాఖ్యలు కార్యక్రమానికి సరికొత్త జోష్‌ను తీసుకొచ్చాయి. ముఖ్యంగా వీరిద్దరూ ‘కల్కి’ సీక్వెల్ షూటింగ్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈవెంట్లో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రధాన అంశం ‘కల్కి’ ప్రాజెక్ట్. వేదికపై నాగ్… -
Dulquer Salman: ‘ఐ యామ్ గేమ్’ కోసం నాగ్ అశ్విన్ ఎడిటింగ్..
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తూ, స్వయంగా నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఐ యామ్ గేమ్’ (I’m Game) తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేదికపై దుల్కర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. తన సొంత ప్రొడక్షన్ లో చేస్తున్న ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో చెబుతూనే, ఈ సినిమాకి డైరెక్టర్ నాగ్ అశ్విన్ అందించిన సహాయం గురించి దుల్కర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.… -
Nag Ashwin : దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’లో మైండ్ బ్లాంక్ అయ్యే సీక్రెట్ లీక్ చేసిన నాగ్ అశ్విన్!
దుల్కర్ సల్మాన్ నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఐ యామ్ గేమ్’ (I’m Game). ఈ సినిమా వేడుకలో పాన్ ఇండియా డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ట్రైలర్ చూసి ఇదొక హై-వోల్టేజ్ యాక్షన్ మూవీ అని ఫిక్స్ అయిన ప్రేక్షకులకు, నాగ్ అశ్విన్ ఒక మైండ్ బ్లాంక్ అయ్యే సీక్రెట్‌ను లీక్ చేసి సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు. ఈ సినిమాలోని కొన్ని రషెస్… -
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
సినీ ఇండస్ట్రీలో నిరంతరం శ్రమిస్తూ, తెర వెనుక ఉండి తెరపై మెరుపులు మెరిపించే గ్రూప్ డ్యాన్సర్లకు అండగా ప్రముఖ కొరియోగ్రాఫర్, ‘ఆట’ ఫేమ్ సందీప్ మాస్టర్ కీలక ప్రకటన చేశారు. తన కొరియోగ్రఫీలో తెరకెక్కే పాటలకు పనిచేసే డ్యాన్సర్ల నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబోనని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ & టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA)తో పాటు చెన్నై యూనియన్ సభ్యులకు ఆయన అధికారిక ప్రకటన ద్వారా… -
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
ఫోర్బ్స్ ఇండియా షో స్టాపర్స్ 2026 కవర్‌పై అల్లు అర్జున్ సందడి చేశారు. ‘యావరేజ్ కంటెంట్‌తో నెగ్గుకు రాలేం’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయాయి. ‘పుష్ప 2’తో పెరిగిన బాక్సాఫీస్ క్రేజ్; అట్లీ, లోకేష్ కనకరాజ్, సుకుమార్‌లతో రాబోయే భారీ ప్రాజెక్టులు.. ఈ నేపథ్యంలో తన పెరిగిన మార్కెట్‌కు తగినట్టు అత్యుత్తమ కంటెంట్ అందించడం బన్నీకి ఎంత పెద్ద సవాల్ కాబోతోంది? ఫోర్బ్స్ ఇండియా షో స్టాపర్స్ 2026 కవర్‌పై… -
Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
టాలీవుడ్ ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో వివాదం తారాస్థాయికి చేరుకుంది. యూనియన్ను రెండు ముక్కలుగా చేయాలని చూస్తున్న వారికి గట్టి వార్నింగ్ ఇస్తున్నానని, అలాంటి వారిని నడిరోడ్డుపై బట్టలూడదీసి కొడతానంటూ అసోసియేషన్ ప్రస్తుత అధ్యక్షురాలు సుమలత సంచలన వ్యాఖ్యలు చేశారు. మెజారిటీ సభ్యులు రఘు మాస్టర్‌ను తమ నూతన ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్న నేపథ్యంలో, హైదరాబాద్‌లోని డ్యాన్సర్స్ అసోసియేషన్ ఆఫీస్‌లో సుమలత ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించి ఫిల్మ్ ఫెడరేషన్ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. యూనియన్‌లో కావాలనే నెగెటివ్… -
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో సూపర్ హిట్ గా నిలిచిన ఐకానిక్ టైటిల్స్ కు టాలీవుడ్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా చిరంజీవి నటించిన క్లాసిక్ టైటిల్ ‘వేట’ ను ఓ కుర్ర హీరో తన సినిమా కోసం ఫిక్స్ చేయడం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు సందీప్ సరోజ్ ఇప్పుడు ఈ ‘వేట’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలకు మెగా బ్రదర్… -
Kalabhairava : కావ్య కల్యాణ్‌రామ్‌తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు కాలభైరవ నటి కావ్య కల్యాణ్‌రామ్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్టు ప్రచారం ఉంది. దాన్ని నిజం చేస్తూ ఎంతో కాలంగా పరిచయం ఉన్న వీరిద్దరూ తమ ప్రయాణాన్ని జీవిత భాగస్వామ్యంగా మలచుకుంటున్న వేళ, కాలభైరవ వ్యక్తపరిచిన మనోభావాలు సినీ ప్రియులను, అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. కావ్యతో గడిపిన ప్రతి క్షణాన్ని ప్రకృతి అందాలతో పోలుస్తూ కాలభైరవ…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..