Home
Telugu Cinema
Telugu Cinema News
-
I’m Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’ తెలుగు షోలకు బ్రేక్.. నిరాశలో ఫ్యాన్స్!
I’m Game: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తాజా చిత్రం ‘ఐ యామ్ గేమ్’ విడుదల వేళ తెలుగు ప్రేక్షకులకు ఊహించని షాక్ తగిలింది. సాంకేతిక సమస్యల కారణంగా తెలుగు వెర్షన్ షోలు థియేటర్లలో ఆలస్యమవుతున్నాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన తొలి ఆటలు సమయానికి పడకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ పరిస్థితిపై చిత్ర యూనిట్ వెంటనే స్పందిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తెలుగు డిజిటల్ కంటెంట్ డెలివరీలో అనూహ్యంగా… -
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
నేటి కాలంలో బైక్, కారు, ఖరీదైన స్మార్ట్ ఫోన్.. ఇలా ఏది కొన్నా ఈఎంఐ (EMI) కట్టాల్సిందే. మధ్యతరగతి యువత ఈ ఈఎంఐల ఊబిలో చిక్కుకుని ఎలాంటి అవస్థలు పడుతున్నారు? నెలవారీ వాయిదాలు చెల్లించేందుకు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటి? అనే అత్యంత ఆసక్తికరమైన, వాస్తవిక అంశంతో టాలీవుడ్లో ఓ సంచలన చిత్రం తెరకెక్కబోతోంది. అదే “ఇ.ఎం.ఐ” (E.M.I). ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన 7 పి.ఎం. ప్రొడక్షన్స్… -
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా పాన్ ఇండియా ఫీవర్, భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాలు, హీరో ఎలివేషన్ల ట్రెండ్ నడుస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి వస్తున్న అచ్చమైన తెలుగు కామెడీ చిత్రం ‘రంభా ఊర్వశి మేనక’. తాజాగా జరిగిన ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నిర్మాత రాజేష్ దండా చేసిన సెన్సేషనల్ కామెంట్స్, సినిమాపై ఆయనకున్న అపారమైన నమ్మకం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం వస్తున్న రకరకాల యాక్షన్ సినిమాల… -
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విజయోత్సవ వేడుక (సక్సెస్ మీట్) లో ఓ టాలీవుడ్ జర్నలిస్ట్ అడిగిన ఆసక్తికరమైన ప్రశ్నకు డైరెక్టర్ శివ నిర్వాణ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ అండగా ఉన్నప్పుడు, అయ్యప్ప స్వామి మాలల నేపథ్యాన్ని ఒక భారీ సినిమాటిక్ సెలబ్రేషన్ లాగా… -
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ఎక్కడా ఆగకుండా దూసుకుపోతున్న ‘ఇరుముడి’ సక్సెస్ మీట్లో డైరెక్టర్ శివ నిర్వాణ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఓ టాలీవుడ్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, తన తదుపరి సినిమాపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టడంతో పాటు, ‘ఇరుముడి’లో క్రియేట్ చేసిన భయంకరమైన ఫారెస్ట్ సెటప్ వెనుక ఉన్న అసలు సీక్రెట్‌ను రివీల్ చేశారు. ‘ఇరుముడి’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో శివ నిర్వాణ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇండస్ట్రీలో భారీ… -
Irumudi : ఆడపడుచుల ఆదరణతోనే ‘జెనరేషనల్ బ్లాక్‌బస్టర్’
మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన తాజా సంచలనం ‘ఇరుముడి’. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21న విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనానికి థియేటర్లన్నీ దద్దరిల్లుతున్నాయి. తాజాగా 200 కోట్ల రూపాయల భారీ వసూళ్లను సాధించిన నేపథ్యంలో చిత్ర బృందం ‘జెనరేషనల్ బ్లాక్‌బస్టర్’ పేరుతో ఘనంగా ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ వేదికపై మేకర్స్ పంచుకున్న సంచలన… -
Vishnu Priya: అబ్బాయిలా ఉండే నన్ను అందమైన అమ్మాయిలా మార్చేశారు
టాలీవుడ్ ప్రేక్షకులకు తనదైన ఎనర్జీతో ఎంతో దగ్గరైన ప్రముఖ నటి విష్ణుప్రియ తాజాగా ‘రంభా ఊర్వశి మేనక’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్ర వేడుకలో పాల్గొన్న విష్ణుప్రియ, స్టేజ్ పై ఎంతో ఉత్సాహంగా, ఎమోషనల్ గా మాట్లాడారు. ముఖ్యంగా తన లుక్స్ పై తనపై తానే వేసుకున్న సెటైర్ అందరినీ ఆకర్షించింది. సినిమాలో తనను ఎంతో అందంగా చూపించిన మేకప్… -
Sai Durgha Tej: పవన్ కల్యాణ్ బర్త్‌డే వేడుకల్లో సాయి దుర్గా తేజ్.. చిన్నారులతో కలిసి కేక్ కట్!
Sai Durgha Tej: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఘనంగా జరిగాయి. గోపాల్ నగర్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి హీరో సాయి దుర్గా తేజ్ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా అభిమానులు, జనసేన కార్యకర్తలు, పార్టీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన సాయి దుర్గా తేజ్ అక్కడి చిన్నారులతో ముచ్చటించారు. అనంతరం వారితో కలిసి కేక్ కట్ చేసి… -
Tollywood: “మనల్ని మనమే తొక్కేసుకుంటున్నాం.. టాలీవుడ్‌పై ‘మా రాముడు అందరివాడు’ టీమ్ ఫైర్!
టాలీవుడ్లో చిన్న సినిమాల కష్టాలు, వారి పట్ల ఇండస్ట్రీ పెద్దల వ్యవహారశైలిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు వినిపించాయి. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదంటూ ‘మా రాముడు అందరివాడు’ చిత్ర బృందం ఆవేదన వ్యక్తం చేసింది. శ్రీరామ్, స్వాతి మందాడి జంటగా యద్దనపూడి మైకిల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న 200కు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరో… -
Kagitham Padavalu: కాలువ అనుకుని సముద్రంలో పడ్డాం.. హీరో వర్ధన్ ఎమోషనల్ కామెంట్స్
మారుతున్న సినీ సమీకరణాల్లో ఒక చిన్న సినిమాను నిర్మించడం కంటే, దాన్ని థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే అత్యంత కష్టమైన సవాల్ అని కుండబద్దలు కొట్టారు హీరో వర్ధన్. కాలువలో సాఫీగా సాగిపోతుందనుకున్న తమ ‘కాగితం పడవలు’ ప్రయాణం, ఊహించని విధంగా సముద్రంలోకి వెళ్లిపోయిందని, ఎన్నోసార్లు ఒడ్డుకు చేరుకోవాలని ప్రయత్నించినా కుదరలేదని ఆయన చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. వర్ధన్, కృష్ణప్రియ జంటగా ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కిన బ్యూటిఫుల్…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..