Home
Telugu Cinema
Telugu Cinema News
-
Balayya: ఆ బ్లాక్ బస్టర్ రీమేక్ లో నటించనున్న బాలయ్య.. సెట్ అవుతుందా..?
ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోలలో జోరు మీద హీరో అంటే నందమూరి బాలకృష్ణ. అఖండ సినిమాకు ముందు బాలయ్య వేరు ఆ తర్వాత వేరు. వరుస సినిమాలు ఒకదానికొకటి సూపర్ హిట్లతో దూసుకెళ్తున్నాడు బాలయ్య. ఆహాలో ప్రసారమైన అన్స్టాపబుల్ ఈ హీరో ఇమేజ్ ను మార్చేసి ఎక్కడికో తీసుకువెళ్లింది. చిన్న, పెద్ద తేడా లేకుండా బాలయ్య సినిమాలు చూసేవారి సంఖ్య బాగా పెరిగింది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘వీరమాస్’ సినిమాలో నటిస్తున్నాడు బాలా. Also Read: Sudheer Babu:… -
Tollywood: ఫస్ట్ వీకెండ్ ముగిసింది.. రీసెంట్ సినిమాల బాక్సాఫీస్ రివ్యూ..?
శుక్రవారం అంటేనే కొత్త సినిమాల రిలీజ్ లతో టాలివుడ్ బాక్సాఫీస్ సందడి సందడిగా ఉంటుంది. ఆ విధంగానే ఎన్నో అంచనాలు ఆశలతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పలు సినిమాలు సందడి చేసాయి. గురు, శుక్రు వారాలలో రిలీజైన సినిమాలు వీకెండ్ రన్ ముగిసింది. నేడు సినిమాలకు అసలైన పరీక్ష ఉంటుంది. ఈ సినిమాల ఫస్ట్ వీకెండ్ బాక్సాఫీస్ రిపోర్ట్ ఎలా ఉందో ఓ సారి చూద్దాం. Also Read : Bandi Saroj: బండి సరోజ్ కుమార్ ‘పరాక్రమం’… -
Tollywood : సినిమా అవకాశాల పేరుతో యువతిపై అసిస్టెంట్ డైరెక్టర్ అత్యాచారం
రంగుల ప్రపంచంలో హీరో, హీరోయిన్లుగా రాణించాలని ఎందరో వస్తుంటారు. తమ ప్రతిభను నమ్ముకుని, స్వశక్తితో పైకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ వారిపైనే కన్నేసే కామాంధులు కోకొల్లలు. అవకాశాలు రావాలంటే కమిట్ మెంట్ ఇవ్వాలని వేధించే వారి సంఖ్య లెక్కే లేదు. ఈ వ్యహారంపై కొందరు హీరోయిన్స్ షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి గతంలో చూసాం. ‘మీ టూ’ అంటూ ఓ ఉద్యమాన్నే ప్రారంభించారు. ఎన్ని చేసిన ఎక్కడో అక్కడ సినిమా అవకాశాల పేరుతోజరిగే మోసాల… -
Prabhas: టాలీవుడ్ లో ఒకే ఒక్కడు ఉప్పలపాటి ప్రభాస్..ఇంక ఎవరి వల్ల కాదు..
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం “కల్కి 2898 ఎడి”. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఇంకా దీపికా పడుకోణ్ అత్యంత కీలక పాత్రల్లో నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 1100 కోట్లు కలెక్షన్స్ రాబట్టి వరల్డ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులమీద రికార్డులు నమోదు చేస్తూ గత చిత్రాలు తాలుకు రికార్డులను బద్దలుకొడుతుంది. ఇప్పటికే RRR, జవాన్ తాలూకు రికార్డులు బద్దలు… -
Gauthami : అందమే అసూయాయపడేలా హొయలు పోతున్న గౌతమి కూతురు..త్వరలోనే హీరోయిన్ గా
తెలుగు ఇండస్ట్రీలో ఎనభైవ దశకంలో అగ్ర హీరోలతో నటించిన హీరోయిన్ గౌతమి. అప్పట్లో గ్లామర్ తారగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి గౌతమి. అటు తమిళ్ ఇటు తెలుగుతో పాటు పలు భాషల చిత్రాలలో నటించి మెప్పించింది గౌతమి. సినీ కెరీర్ పీక్స్ లో ఉండగానే 1998లో వ్యాపారవేత్త సందీప్ భాటియాని వివాహం చేసుకుంది గౌతమి. ఆ దంపతులకు సుబ్బలక్ష్మి అనే పాప కూడా ఉంది కొన్నాళ్లకు భర్త సందీప్ తో అభిప్రాయ భేదాలు రావడంతో విడాకులు… -
Tollywood: స్టార్ హీరో ముఖ్య అతిధిగా దర్శక సంజీవని మహోత్సవం కార్యక్రమం..
తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ తమ సభ్యులకు హెల్త్ ఇన్సురెన్స్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని దర్శక సంజీవని మహోత్సవం పేరుతో ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్, ఉపాధ్యక్షులు సాయి రాజేశ్, నిర్మాత టీజీ విశ్వప్రసాద్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతో పాటు దర్శకుల సంఘం సభ్యులు, చిత్ర పరిశ్రమకు చెందిన… -
Krishna : ఘట్టమనేని అభిమానులకు చేదు వార్త..ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు హఠాన్మరణం..
ఇటీవల కాలంలో సూపర్ స్టార్ కృష్ణ అభిమానులను విషాదాలు వెంటాడుతున్నాయి. గతేడాది కృష్ణ పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేష్ మృతి చెందడంతో విషాదం నెలకొంది. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ మరణంతో అయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా ఘట్టమనేని అభిమానులు మరొక చేదు వార్త వినాల్సి వచ్చింది. ప్రముఖ సినీ నిర్మాత , సూపర్ స్టార్ కృష్ణ గారి బావమరిది అయిన ఉప్పలపాటి సూర్య నారాయణ బాబు( 74 ) ఆదివారం సాయంత్రం అపోలో… -
Nani: సరిపోదా శనివారం పోస్టర్స్ డే కాన్సెప్ట్ అదిరింది..మీరు ఓ లుక్కేయండి..
నేచురల్ నాచురల్ స్టార్ నాని హీరోగా తమిళ పొన్ను ప్రియాంక మోహన్ హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తోన్న లేటెస్ట్ సినిమా “సరిపోదా శనివారం”. ఈ మూవీ పోస్టర్స్, వీడియో గ్లింప్స్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను క్రియేట్ చేశాయి. సరికొత్త కథాంశం, వివేక్ ఆత్రేయ అద్భుతమైన టేకింగ్ తో రానున్న ఈ చిత్ర ట్రైలర్ sj సూర్య బర్త్ డే స్పెషల్ గా విడుదల చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా… -
Vijay Antony: బాహుబలి తర్వాత తెలుగు సినిమాల రేంజ్ పెరిగింది..
తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తుఫాన్”. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. “తుఫాన్” సినిమాను ఆగస్టు 2న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ – “తుఫాన్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన సత్యరాజ్ గారికి, కరుణాకరన్ గారికి థ్యాంక్స్.… -
SSMB29: మహేష్, రాజమౌళిల సినిమా టైటిల్ ఇదే..!
ఏడాది సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం సినిమాతో అభిమానులను అలరించాడు ప్రిన్స్ మహేశ్. ప్రస్తుతం కెరీర్ లో 29 వ సినిమా చేయబోతున్నాడు మహేశ్. ఈ చిత్రాన్ని దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నాడు. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రానుంది. ఇప్పటికే ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో జేమ్స్ బాండ్ తరహాలో రానుందని రకరకాల ఊహాగానాలు వినిపించాయి. వీటిపై…
తాజావార్తలు
-
US-China Chip War: అమెరికా-చైనా మధ్య చిప్ వార్.. 5 దేశాలపై ఆంక్షలు.. ఏఐ రంగంలో సంక్షోభం!
-
HSRP Number Plate : తెలంగాణ వాహనదారులకు అలర్ట్.. నంబర్ ప్లేట్లపై స్పెషల్ డ్రైవ్..
-
US Report: భారత్ ఎదుగుదలను తట్టుకోలేక.. ఆపరేషన్ సిందూర్లో పాక్కు చైనా మద్దతు..
-
TGCSB Busts Movie Piracy Gang: థియేటర్లో ఫోన్ కెమెరా.. ఆన్లైన్లో లీక్.. కర్నూలు కుర్రాళ్ల హైటెక్ పైరసీ బాగోతం గుట్టురట్టు..
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
ట్రెండింగ్
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!