Tollywood : సినిమా అవకాశాల పేరుతో యువతిపై అసిస్టెంట్ డైరెక్టర్ అత్యాచారం
- సినిమా అవకాశాల పేరుతో మోసం
- సాఫ్ట్‌వేర్ ఉద్యోగినీపై అసిస్టెంట్ డైరెక్టర్ అఘాయిత్యం
- కేసు నమోదు చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగుల ప్రపంచంలో హీరో, హీరోయిన్లుగా రాణించాలని ఎందరో వస్తుంటారు. తమ ప్రతిభను నమ్ముకుని, స్వశక్తితో పైకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ వారిపైనే కన్నేసే కామాంధులు కోకొల్లలు. అవకాశాలు రావాలంటే కమిట్ మెంట్ ఇవ్వాలని వేధించే వారి సంఖ్య లెక్కే లేదు. ఈ వ్యహారంపై కొందరు హీరోయిన్స్ షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి గతంలో చూసాం. ‘మీ టూ’ అంటూ ఓ ఉద్యమాన్నే ప్రారంభించారు. ఎన్ని చేసిన ఎక్కడో అక్కడ సినిమా అవకాశాల పేరుతోజరిగే మోసాల గురించి వింటూనే ఉంటాం. అలాంటి ఉదంతంతమే మరోటి వెలుగులోకి వచింది.
Aslo Read: Indian2: OTT రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న భారతీయుడు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Also Read
టాలీవుడ్ లో గొప్పగా రాణించాలని ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన యువతి పై కన్నేశాడు ఓ విశాఖపట్నంకు చెందిన సిద్దార్థ్ వర్మ(30). ఇతగాడు టాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు చిత్రాలకు పని చేసాడు. కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్న సిద్దార్థ్ మాయమాటలతో నమ్మించి మోసం చేసి సినిమా అవకాశాల పేరుతో యువతిపై అత్యాచారం చేసాడు.
పుప్పాలగూడ ఐటి కారిడార్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న అనంతపురంకు చెందిన యువతిపై కన్నేసి చాలా అందంగా ఉన్నావు సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి నమ్మించాడు. యువతిని డిన్నర్ పేరిట తను ఇంటికి రమ్మని పిలిచాడు. సినిమాలో ఛాన్స్ నిజమని నమ్మి సిద్దార్థ్ ఇంటికి వెళ్లిన యువతికి కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు.అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు సిద్దార్థ్ వర్మ. తానూ మోసపోయానని తెలుసుకున్న యువతి సిద్దార్థ్ వర్మపై గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి సిద్దార్థ్ వర్మను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన గచ్చిబౌలి పోలీసులు.
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!