Home
Telugu Cinema
Telugu Cinema News
-
Manchu Vishnu: టర్కిష్ ఫిల్మ్ ఇండస్ట్రీతో కలిసి పని చేయనున్న టాలీవుడ్
టర్కిష్ ఫిల్మ్ ఇండస్ట్రీతో టాలీవుడ్ సినిమాటిక్ బాండ్ ఒకటి ఏర్పరచుకుంది. ఫిల్మీ ఇండో టర్కిష్ అలయన్స్ వ్యవస్థాపకుడు, తజాముల్ హుస్సేన్ టర్కీ- తెలుగు చలనచిత్ర పరిశ్రమల మధ్య సాంస్కృతిక, సినిమాటిక్ బంధాన్ని ఏర్పరిచేందుకు చర్యలు తీసుకున్నారు. టర్కిష్ ఫిల్మ్ ఇండస్ట్రీ టైకూన్ గా భావించే తజాముల్ హుస్సేన్ తెలుగు సినిమాతో సంబంధాలను పెంచుకోవడానికి అడుగులు వేస్తున్నారు. అందుకే హుస్సేన్ ఇటీవల తెలుగు చలనచిత్ర ప్రముఖులతో భేటీ అయ్యేందుకు టర్కీ నుండి భారతదేశంలోని తెలంగాణ వచ్చారు. ఈ క్రమంలో… -
Sharwa Rakshita: శర్వానంద్ పెళ్ళి పీటలు ఎక్కేదెప్పుడంటే…
యువ కథానాయకుడు శర్వానంద్ వివాహ నిశ్చితార్థం ఈ యేడాది జనవరి నెలాఖరులో రక్షితతో జరిగింది. వీరి వివాహం వచ్చే నెల 2, 3 తేదీలలో రాజస్థాన్ లోని లీలా ప్యాలెస్ లో జరుగబోతోంది. -
May sentiment: ఆ ఇద్దరికీ దెబ్బేసిన మే నెల!
'అల్లరి' నరేశ్, అక్కినేని నాగచైతన్య లకు మే నెల ఇప్పటి వరకూ బాగా కలిసొచ్చింది. ఇద్దరి ఖాతాల్లోనూ నాలుగేసి విజయాలు ఉన్నాయి. కానీ ఈసారే తేడా కొట్టేసింది. మే సెంటిమెంట్ రివర్స్ అయిపోయింది. -
Tollywood: ఈ వీకెండ్ రిలీజెస్ ఇవే!
మే మొదటి వారాంతంలో అనువాద చిత్రాలతో కలిపి ఏడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. వీటిలో అందరి దృష్టి గోపీచంద్ 'రామబాణం', నరేశ్ 'ఉగ్రం' సినిమాలపైనే అధికంగా ఉంది. -
TFIEF: ఎంప్లాయిస్ ఫెడరేషన్ లో అనిల్ కుమార్ ప్యానెల్ విజయం!
తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కు తాజాగా జరిగిన ఎన్నికల్లో ప్రస్తుతం అధ్యక్షునిగా ఉన్న వల్లభనేని అనీల్ కుమార్ ప్యానల్ విజయం సాధించింది. ఈ విజయం పాతిక వేల మంది సినీ కార్మికులదని అనీల్ తెలిపారు. -
Tollywood: ఈ వీకెండ్ మూవీస్ ఇవే!
ఈ వారాంతంలో "శాకుంతలం, బ్లాక్ అండ్ వైట్, ఓ కల, అసలు'' చిత్రాలతో పాటు తమిళ అనువాద చిత్రాలు "రుద్రుడు, విడుదల పార్ట్- 1'' జనం ముందుకు వస్తున్నాయి. -
Chaduvukunna Ammayilu: నవలాచిత్రం ‘చదువుకున్న అమ్మాయిలు’!
తెలుగు చిత్రసీమలో నవలానాయకుడు అనగానే మహానటుడు నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గుర్తుకు రాకమానరు. తొలుత అనేక బెంగాలీ నవలల ఆధారంగా రూపొందిన చిత్రాలలో నటించిన ఏయన్నార్, తరువాత అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థలోనూ అదే తీరున సాగారు. -
M. Venkaiah Naidu: ‘స్వాతంత్రోద్యమం – తెలుగు సినిమా – ప్రముఖులు’ పుస్తకావిష్కరణ
భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా 'స్వాతంత్రోద్యమం - తెలుగు సినిమా - ప్రముఖులు' పుస్తకం ఆవిష్కరణ జరిగింది. సంజయ్ కిశోర్ ఈ పుస్తకాన్ని సేకరించి, రచించి, రూపకల్పన చేశారు. -
Guna Shekar: వామ్మో.. ఆ డైరెక్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా
Guna Shekar: భారీ బడ్జెట్ సినిమా అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే డైరెక్టర్ గుణశేఖర్. పౌరాణిక సినిమాలు తీయాలంటే ప్రస్తుత దర్శకుల్లో గుణశేఖర్ తర్వాతే రామాయణం, ఒక్కడు, అర్జున్, వరుడు, రుద్రమదేవి లాంటి భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించారు. -
Tollywood: పబ్లిసిటీ ఇన్ ఛార్జ్ ప్రమోద్ కుమార్ కన్నుమూత!
సీనియర్ ఫిల్మ్ పబ్లిసిటీ ఇన్ ఛార్జ్ వీరమాచనేని ప్రమోద్ కుమార్ విజయవాడలో కన్నుమూశారు. 300 లకు పైగా చిత్రాలకు పనిచేసిన ఆయన మిత్రులతో కలిసి రెండు సినిమాలను నిర్మించారు.
తాజావార్తలు
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
-
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
ట్రెండింగ్
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!