Home
Telugu Cinema
Telugu Cinema News
-
Thammudu: దిల్ రాజు ముందు పెను సవాల్!
ఈ ఏడాది దిల్ రాజు భారీ అపజయం ఒకటి మూటగట్టుకున్నాడు. అలాగే సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాతో ఒక హిట్టు కూడా అందుకున్నాడు. అయితే ఇప్పుడు ఆయన నిర్మాతగా నితిన్ హీరోగా నటించిన తమ్ముడు సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. నిజానికి నితిన్ కి సరైన హిట్టు సినిమా పడి చాలా కాలం అయింది. వరుసగా నాలుగు డిజాస్టర్లు తర్వాత ఇప్పుడు తమ్ముడు అంటూ ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాని గతంలో వకీల్ సాబ్… -
Kannappa : కన్నప్పకు అదే అతిపెద్ద సమస్య..?
Kannappa : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పపై ప్రమోషన్లు భారీగా జరుగుతున్నాయి. విష్ణు ఎన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నాడో లెక్కే లేదు. అటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి వారు ఉన్నా.. పెద్దగా ప్రమోషన్లలో పాల్గొనట్లేదు. ప్రమోషన్ల బాధ్యత మొత్తం భుజాన వేసుకున్నాడు విష్ణు. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా చేసేశారు. ట్రైలర్ తో అంచనాలు పెరిగాయి. అందులో ఎలాంటి అనుమానం లేదు. Read Also : Icon Movie : బన్నీ… -
Icon Movie : బన్నీ వదిలేసిన ‘ఐకాన్’.. కొత్త హీరో అతనేనా..?
Icon Movie : అల్లు అర్జున్ గతంలో ‘ఐకాన్’ అనే సినిమాను ప్రకటించాడు. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తారని గతంలో అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఆ సినిమా ఇప్పుడు ఆగిపోయిందని దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశారు. పుష్ప-2 తర్వాత అల్లు అర్జున్ రేంజ్ అమాంతం మారిపోయింది. అప్పటి వరకు తెలుగు, మలయాళంలో మాత్రమే మార్కెట్ ఉన్న బన్నీకి ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో మార్కెట్ ఏర్పడింది. అందుకే త్రివిక్రమ్ సినిమాను… -
Kingdom : అతని వల్లే కింగ్ డమ్ వాయిదా పడుతోందా..?
Kingdom : విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ మూవీకి వరుస కష్టాలు వస్తున్నాయి. ఇప్పటికే మే 30నుంచి జులై 4కు వాయిదా పడింది. ఇప్పుడు ఆ డేట్ కు కూడా రావట్లేదు. జులై 4 నుంచి పోస్ట్ పోయిన్ అయిపోయింది. దీనికి ఓ వ్యక్తి కారణం అని తెలుస్తోంది. అది కూడా విజయ్ ఏరికోరి తెచ్చుకున్న వాడే. అతనే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అని ప్రచారం. అనిరుధ్ రీ రికార్డింగ్ పనులు ఇంకా పెండింగ్ లోనే… -
Naga Babu: నిహారిక విడాకులు.. మేం చేసిన తప్పే!
మెగా డాటర్ నిహారిక చైతన్య జొన్నలగడ్డ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సుమారు మూడు ఏళ్ల తర్వాత వీరిద్దరూ మనస్పర్ధలతో మ్యూచువల్ డైవర్స్ తీసుకుని విడిపోయారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయం మీద నాగబాబు నోరు విప్పారు. నిజానికి నిహారికతో తాను అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాను అని చెప్పుకొచ్చారు. కానీ వాళ్ల పర్సనల్ విషయాలు ఎప్పుడూ అడిగే వాడిని కాదు. నిజానికి వాళ్ళు నిర్మాతలుగా లేదా హీరోలుగా అక్కడ… -
Nagababu : తల్లి ఆరోగ్యంపై స్పందించిన నాగబాబు..
Nagababu : మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవికి తీవ్ర అనారోగ్యం అని.. హాస్పిటల్ లో జాయిన్ చేశారంటూ ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. అటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేబినెట్ మధ్యలో నుంచే హైదరాబాద్ వచ్చేస్తున్నాడని.. చిరంజీవి, రామ్ చరణ్ షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్ని వస్తున్నారంటూ ఒకటే రూమర్లు వస్తున్నాయి. తాజాగా వీటిపై నాగబాబు స్పందించారు. Read Also : Amitabh Bachchan : అందుకే ఐశ్వర్యను పొగడను.. అమితాబ్ షాకింగ్ కామెంట్స్ ‘మా తల్లి… -
Kajol: రామోజీ ఫిలిం సిటీ ‘Haunted’ వ్యాఖ్యలపై కాజోల్ U Turn
రామోజీ ఫిలిం సిటీ తాను చూసిన అత్యంత భయంకరమైన ప్రదేశాలలో ఒకటని హీరోయిన్ కాజల్ కామెంట్స్ చేసిన నేపథ్యంలో, ఆమె మీద తెలుగు వారందరూ ఫైర్ అవుతున్నారు. ఎంతో గొప్ప సినిమాల షూటింగ్లకు వేదికగా ఉన్న రామోజీ ఫిలిం సిటీ మీద ఇలాంటి ప్రచారం తగదని, ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో ఆమె స్పందించారు. Also Read:Dil Raju: గేమ్ చేంజర్ విషయంలో ఏం చేయలేక పోయాను! నేను నటించిన ‘మా’ సినిమా ప్రమోషన్స్ నేపథ్యంలో… -
Dil Raju: ఐకాన్ లో అల్లు అర్జున్ లేడు?
అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే సినిమాను అనౌన్స్ చేశారు. అయితే, ఆ తర్వాత అల్లు అర్జున్ ఇతర సినిమాలతో బిజీ అవడంతో ఈ సినిమా ఆగిపోయిందని అందరూ అనుకున్నారు. అయితే, సినిమా ఆగలేదని, తర్వాత తీస్తామని దిల్ రాజు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే, ఆ సినిమా ఎప్పుడు ఉంటుంది అనే విషయంపై దిల్ రాజు తాజాగా స్పందించారు. Also Read:Dil Raju: గేమ్ చేంజర్ విషయంలో… -
Dil Raju: గేమ్ చేంజర్ విషయంలో ఏం చేయలేక పోయాను!
గేమ్ చేంజర్ విషయంలో తనకు రిగ్రెట్స్ ఉన్నాయని దిల్ రాజు వెల్లడించారు. దిల్ రాజు నిర్మాతగా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో, నితిన్ హీరోగా తమ్ముడు అనే సినిమా రూపొందింది. ఈ సినిమా జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు దిల్ రాజు. అయితే, ఆ సంగతి పక్కనపెడితే, ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో రామ్ చరణ్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.… -
Mani Ratnam: మరో సినిమా స్క్రిప్ట్ మొదలెట్టిన మణిరత్నం.. ఈసారి అలాంటి కథ?
ఇటీవలే తగ్ లైఫ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక దారుణమైన డిజాస్టర్ మూటగట్టుకున్నాడు బెస్ట్ డైరెక్టర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న మణిరత్నం. నిజానికి ఆయన చేసే సినిమాలు ఎక్కువగా ఇంటెన్స్ డ్రామాతో గానీ లేదా మంచి రొమాంటిక్ టచ్ ఉన్న సినిమాలుగానీ ఉంటాయి. Also Read:Raviteja: ఆగస్టులో ‘మాస్ జాతర’ చేయాల్సిందే! అయితే ఈ మధ్యకాలంలో ఆయన చేసిన నవాబ్ గానీ, పీఎస్ వన్, పీఎస్ టూ గానీ, తర్వాత చేసిన తగ్ లైఫ్…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..