Home
Telugu Cinema
Telugu Cinema News
-
Kannappa : కన్నప్ప మేకింగ్ వీడియో.. ప్రభాస్ ఎలా చేస్తున్నాడో చూడండి..
Kannappa : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ జూన్ 27న రాబోతోంది. వరుసగా ప్రమోషన్లు చేస్తున్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు. నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కన్నప్ప నుంచి మరో మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో కన్నప్ప షూటింగ్ కు సంబంధించిన కొన్ని విజువల్స్ చూశారు. మెయిన్ గా విష్ణు యాక్ష్మన్ సీన్లు, హీరోయిన్ తో సాంగ్, ఇతర… -
Rana Daggubati: కొత్త అవతారమెత్తుతున్న రానా
దగ్గుబాటి రామానాయుడు మనవడిగా సినీ రంగ ప్రవేశం చేసిన రానా, తర్వాత కాలంలో హీరోగా ఎన్నో సినిమాలు చేశాడు. ఎన్నో సినిమాలు హిట్స్ కొట్టగా, కొన్ని సినిమాలు ఫ్లాప్స్ కూడా అయ్యాయి. అయితే, ఆయన చేస్తున్న రెండు సినిమాలు దాదాపుగా షెడ్యూల్‌కి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ మధ్యనే ఆయన చేసిన ‘రానాయుడు’ సెకండ్ సీజన్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. Also Read:Allu Arjun: అల్లు అర్జున్ ‘శక్తిమాన్’పై పెదవి విప్పిన డైరెక్టర్! అయితే, మరోపక్క ఆయన… -
Allu Arjun: అల్లు అర్జున్ ‘శక్తిమాన్’పై పెదవి విప్పిన డైరెక్టర్!
అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కంటే ముందే ఆయన త్రివిక్రమ్‌తో సినిమా చేయాల్సి ఉందని ప్రచారం జరిగింది, కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. అయితే, ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ మలయాళ నటుడు, దర్శకుడైన బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడనే ప్రచారం మొదలైంది. Also Read : Dhanush: మరో నేషనల్ అవార్డు గ్యారెంటీ బాసూ! ఇంకేముంది, గతంలో బాసిల్ జోసెఫ్‌కి సోనీ… -
SahaKutumbhanam: ఆసక్తి రేకెత్తించేలా ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ “స:కుటుంబానాం” టీజర్.
ఈ మధ్యకాలంలో కంటెంట్ ఉన్న సినిమాలు ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కూడా అలాంటి కోవలోకే వెళ్తుంది అని చెప్పవచ్చు. ఫ్యామిలీ మ్యాన్ అనిపించుకుంటున్న కథానాయకుడు ఫ్యామిలీని హేట్ చేస్తూ కనిపించే ఈ టీజర్ తో కథ తాలూకు కొత్తదనం చెప్పకనే చెప్పారు దర్శక రచయిత ఉదయ్ శర్మ. మణిశర్మ సంగీతం అందించిన ఈ సరికొత్త కుటుంబ కథా చిత్రంలో రాజేంద్రప్రసాద్, రామ్ కిరణ్, మేఘా ఆకాష్, బ్రహ్మానందం,… -
Samantha : వాళ్ల మాటలు పట్టించుకోవద్దు.. సమంత పోస్ట్
Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఏం పోస్టు చేసినా వెంటనే వైరల్ అయిపోతూ ఉంటుంది. ఈ విషయంలో నో డౌట్. ఈ నడుమ ఏదో ఒక కొటేషన్ ను తన లైఫ్ కు సూట్ అయ్యేలా పోస్టు చేయడంతో అవి కాస్త చర్చకు దారి తీస్తున్నాయి. ఇప్పుడు మానసిక ప్రశాంతత గురించి ఇన్ స్టాలో స్టోరీ పెట్టేసింది. ఇతరుము మన గురించి ఏం అనుకున్నా పట్టించుకోవద్దు. అలా పట్టించుకుంటే మానసిక ప్రశాంతత ఉండదు. ఎవరేం మాట్లాడినా… -
Kingdom : అయోమయంలో కింగ్ డమ్.. ఏ డేట్ కు వస్తాడో..?
Kingdom : విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ మూవీని కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే మే 30 నుంచి జులై 4కు వాయిదా వేశారు. ఇప్పుడు ఆ డేట్ కు కూడా రావట్లేదని తేలిపోయింది. మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగ్ ఉండటంతో వాయిదా తప్పేలా లేదు. అందుకే ప్రమోషన్లు చేయకుండా సైలెంట్ అయిపోయారు. మొన్నటి వరకు జులై 24కు వాయిదా పడుతుందని టాక్ వచ్చింది. హరిహర వీరమ్లు ఆ డేట్ ను తాజాగా లాక్… -
Mega-Anil Movie : మెగా-అనిల్ సినిమా.. జాయిన్ కాబోతున్న వెంకీ..
Mega-Anil Movie : మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో కామెడీ ఎంటర్ టైన్ మెంట్ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్పీడ్ గా షూటింగ్ జరుగుతోంది. సాహు గారపాటి, సుస్మిత కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర చేస్తున్నాడు. ముహూర్తం రోజునే ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసేశారు. అతి త్వరలోనే వెంకటేశ్ ఈ మూవీ సెట్స్ లో జాయిన్ కాబోతున్నాడంట. ఇందులో… -
Nagarjuna: ఈ పాత్ర ఎలా ఒప్పుకున్నావ్ నాగ్?
ధనుష్ హీరోగా నటించిన కుబేర ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమాలో నాగార్జున పాత్ర గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. ఇందులో ఆయన దీపక్ అనే ఒక సీబీఐ ఆఫీసర్ పాత్రలో నటించాడు. కుబేరలో నాగార్జున పాత్ర ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది. నిజానికి నాగార్జున టాలీవుడ్లో టాప్ లీగ్ హీరోలలో ఒకరు. అలాంటిది ఆయన ధనుష్ అనే హీరో పక్కన క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోవడమే ఈ సినిమాకి మొదటి ప్లస్ పాయింట్… -
Teja Sajja: తేజ సజ్జా రేర్ ఫీట్.. ఏంటో తెలుసా?
చిన్నతనంలోనే వెండితెరపై అడుగుపెట్టి నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా, ఇప్పుడు హీరోగా ఓ మైల్ స్టోన్ అందుకున్నారు. చూడాలని వుంది, రాజకుమారుడు, కలిసుందాం రా, ఇంద్ర వంటి సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా తన ప్రతిభను చాటిన తేజ, 2005లో బోన్సాయ్ చిత్రానికి ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డును అందుకున్నారు. ఇప్పుడు హీరోగా కూడా అదే స్థాయిలో మెరుస్తున్నారు. హనుమాన్ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన తేజ, ఈ సినిమాతో పాన్ ఇండియా… -
Akhil: అయ్యగారు ‘పరువు’ నిలబెడతారా?
అక్కినేని అఖిల్ కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్ అంటే అందరికీ గుర్తు వచ్చేది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అఖిల్‌కు చెప్పుకోదగ్గ విజయాన్ని అందించింది. ఆ తర్వాత చేసిన ఏజెంట్ దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో అఖిల్ సినిమాలు చేయకుండా గ్యాప్ తీసుకున్నాడు. ఇక ఎట్టకేలకు ఇటీవల ఒక ప్రాజెక్ట్‌ను ఫైనల్ చేశాడు. లెనిన్ పేరుతో ఈ సినిమాను మురళీకృష్ణ అబ్బూరు డైరెక్ట్ చేస్తున్నాడు. Also Read:Rajinikanth’s Coolie: ‘కూలీ’ కాదయ్యా..…
తాజావార్తలు
-
Jadal Look: “మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా”.. ‘ది ప్యారడైజ్’ లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
-
Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
-
Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
-
Success Story: యూపీఎస్సీ కోసం 16 ప్రభుత్వ ఉద్యోగాలను తిరస్కరించింది.. కట్ చేస్తే ఐపీఎస్..
-
Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!