Home
Telugu Cinema
Telugu Cinema News
-
Peddi : ‘పెద్ది’ క్రేజ్ మ్యాటర్స్.. అంతకు మించి!
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ క్రీడాకారుడిగా కనిపించబోతున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఆయన క్రికెట్ ఆడుతున్న ఫస్ట్ షాట్ రిలీజ్ అయి, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఒక ట్రైన్ ఫైట్ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతోంది. Also Read:Kubera: సెన్సార్ రిపోర్ట్.. ఏకంగా 19 కట్స్.. 13 నిమిషాలు ఔట్! దీనికి సంబంధించి… -
Atharvaa: నాన్న మరణం.. చాలా భయానకం.. హీరో కీలక వ్యాఖ్యలు
నటుడు అథర్వ నటించిన కొత్త సినిమా DNA జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అథర్వ సరసన నిమిషా సజయన్ నటిస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అథర్వ తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి మాట్లాడారు. అథర్వ తన తండ్రి మరణం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. Also Read:Kajol:… -
Kajol: రామోజీ ఫిలిం సిటీ ‘దెయ్యాల ఆవాసం’.. స్టార్ హీరోయిన్ సంచలనం!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తాజాగా ఒక సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్న సందర్భంగా ఆమె రామోజీ ఫిలిం సిటీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను రామోజీ ఫిలిం సిటీలో షూట్ జరుగుతున్నప్పుడు నెగిటివ్ వైబ్స్ ఫీల్ అయినట్లు వెల్లడించింది. అక్కడికి వెళ్లడమే భయం వేస్తుంది, అక్కడ నుంచి అసలు బయటికి వెళ్లాలని, అక్కడి నుంచి… -
Pushpa2: పుష్ప గాడు ఎక్కడుంటే అక్కడ రికార్డుల వేటే!
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సెకండ్ పార్ట్ ఖాతాలో మరో రికార్డు నమోదయింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పుష్ప మొదటి భాగంతో పాటు రెండో భాగం రూపొందించిన సంగతి తెలిసిందే. మొదటి భాగమే అనేక రికార్డులు కొల్లగొట్టగా సెకండ్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత మరెన్నో రికార్డులు బద్దలు కొట్టి టాలీవుడ్ లో సైతం ఎన్నో రికార్డులు సృష్టించింది. Also Read:Kannappa : కన్నప్పకు సెన్సార్ అభ్యంతరాలు..? అయితే ఇప్పుడు మరో రికార్డ్… -
Caarthick Raju : బడా హీరోతో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ సెట్ చేసిన #Single డైరెక్టర్?
కార్తిక్ రాజు…ప్రస్తుతం టాలీవుడ్లో ఈ పేరు మారుమ్రోగిపోతుంది. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ #సింగిల్ సినిమాతో ఈ దర్శకుడి పేరు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కార్తీక్ రాజు తమిళ సినిమా ప్రయాణం మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన “తిరుదన్ పోలీస్” సినిమా బ్లాక్ బస్టర్ విజయంతో ప్రారంభమైంది. Also Read:Samyukta: పేరు మార్చుకున్న సంయుక్త? ఆ తర్వాత “ఉల్కుతు” మరియు రెజీనా కాసాండ్రా నటించిన ద్విభాషా చిత్రం “నేనే నా”… -
Mohan Babu: ఆయన కురిపించిన ప్రేమ, ప్రశంసలు ఎప్పటికీ మర్చిపోలేను!
దిగ్గజ నటులు రజనీకాంత్, డాక్టర్ ఎం. మోహన్ బాబు కలిసి నటించిన ‘పెద రాయుడు’ చిత్రానికి ముప్పై ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా చెన్నైలో వీరిద్దరూ కలుసుకుని నాటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. జూన్ 15, 1995న విడుదలైన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. సినిమా విడుదలై ముప్పై ఏళ్లు అవుతున్న సందర్భంగా ఇలా చెన్నైలో రజనీకాంత్, మోహన్ బాబు సందడి చేశారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కన్నప్ప’ సినిమాను ప్రత్యేకంగా… -
Ravi Teja 76: షూట్ మొదలెట్టిన రవితేజ
ఒకపక్క యంగ్ హీరోలతో, మరోపక్క సీనియర్ హీరోలతో పోటాపోటీగా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు రవితేజ. ప్రస్తుతం సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో, కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ఇంకా పేరు ఫిక్స్ చేయలేదు కాబట్టి, రవితేజ 76వ సినిమాగా సంబోధిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలైంది. Also Read:The Raja Saab: ఒక్క సెట్.. ఎన్నో స్పెషాలిటీలు! హైదరాబాద్‌లో సినిమా కోసం నిర్మించిన ప్రత్యేకమైన సెట్లో షూటింగ్ మొదలుపెట్టారు. రవితేజ… -
The Raja Saab: ఒక్క సెట్.. ఎన్నో స్పెషాలిటీలు!
ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజా సాబ్’ సినిమా ఎట్టకేలకు రిలీజ్‌కు రెడీ అవుతోంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే మొదలైంది. అయితే, పలు కారణాలతో సినిమా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లాంచ్ జరిగింది. టీజర్‌పై పాజిటివ్ ఇంప్రెషన్స్ వచ్చాయి. తాజాగా ఈ టీజర్ లాంచ్‌కు కేవలం తెలుగు మీడియాను మాత్రమే కాకుండా, తమిళ, మలయాళ, హిందీ మీడియా ప్రతినిధులను… -
Harihara Veeramallu: ‘హరిహర వీరమల్లు’కు కొత్త డేట్?
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రిష్ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఇటీవల పూర్తయింది. అంతా సిద్ధంగా ఉన్న ఈ సినిమా రిలీజ్ కావాల్సిన సమయంలో వాయిదా పడింది. ఈ సినిమాకు సంబంధించి కొత్త రిలీజ్ డేట్ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. సినిమా ఎప్పుడు వస్తుందనే విషయంలో ఎవరికీ స్పష్టత లేదు. Also Read:Nagababu: పవన్ కళ్యాణ్ వ్యక్తి కాదు అణుశక్తి… -
Hanuman Junction: ‘హనుమాన్ జంక్షన్’ మళ్లీ వస్తోంది!
ప్రస్తుతం తెలుగులో రీ-రిలీజ్ సినిమాల ట్రెండ్ బాగా నడుస్తోంది. ఇటీవల ‘ఖలేజా’, ‘అందాల రాక్షసి’ సినిమాలకు ఊహించిన దాని కంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు తమ సినిమాలను రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడో పాతికేళ్ల క్రితం వచ్చిన ‘హనుమాన్ జంక్షన్’ అనే సినిమాను ఇప్పుడు రీ-రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. 2001లో విడుదలైన ‘హనుమాన్ జంక్షన్’ సినిమా నిలిచి మంచి వసూళ్లు రాబట్టింది. Also Read:Nagababu: పవన్ కళ్యాణ్ వ్యక్తి…
తాజావార్తలు
-
Jadal Look: “మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా”.. ‘ది ప్యారడైజ్’ లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
-
Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
-
Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
-
Success Story: యూపీఎస్సీ కోసం 16 ప్రభుత్వ ఉద్యోగాలను తిరస్కరించింది.. కట్ చేస్తే ఐపీఎస్..
-
Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!