Home
Telugu Cinema
Telugu Cinema News
-
100: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఆర్కే సాగర్ ‘ది 100’ ట్రైలర్ లాంచ్
ఆర్కే సాగర్ కమ్ బ్యాక్ ఫిల్మ్ ‘ది 100’జూలై 11న థియేటర్స్ లోకి రానుంది. ఈ హై-ఆక్టేన్ క్రైమ్ థ్రిల్లర్‌ను రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. కెఆర్ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కరుటూరి, వెంకి పుషడపు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా టీజర్, పాటలు హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. Also Read:Vijay Sethupathi :… -
Nidhi Agarwal : నిధి అగర్వాల్ ను ‘వీరమల్లు’ కాపాడుతాడా..?
Nidhi Agarwal : అందాలన్నీ నిధులుగా పోస్తే నిధి అగర్వాల్ అవుతుందేమో అన్నట్టుగా ఉంటుంది ఈ బ్యూటీ. అందానికి అందం, అభినయం, డ్యాన్స్.. ఇలా అన్ని ట్యాలెంట్స్ తనలోనే దాచుకుంది. కానీ ఏం లాభం.. స్టార్ హీరోయిన్ స్టేటస్ కు ఒక్క అడుగు దూరంలో ఉండిపోయింది. అదేం దురదృష్టమో గానీ.. అమ్మడి కెరీర్ లో హిట్ల కంటే ప్లాపుల సంఖ్య డబుల్ గా ఉంది. ఇస్మార్ట్ శంకర్, భూమి, కలగ తలైవాన్, హీరో, మిస్టర్ మజ్ను.. ఇలా… -
Samantha : స్టార్ డైరెక్టర్ తో సమంత పవర్ ఫుల్ మూవీ..?
Samantha : స్టార్ హీరోయిన్ సమంత నుంచి సినిమా రావాలని ఆమె ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటున్నారు. రీసెంట్ గా ఆమె నిర్మించిన శుభం మూవీ మంచి టాక్ సంపాదించుకుంది. కానీ సమంత హీరోయిన్ గా సినిమా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న వారికి ఓ గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. సమంత స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో మూవీ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గానే శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన కుబేర మూవీ బ్లాక్… -
Dil Raju : అన్నీ సెట్ చేస్తే, రెండేళ్లలో ఇండస్ట్రీ పుంజుకుంటుంది !
తెలుగు సినీ ప్రేమికులకు దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన ఆయన ఈ మధ్యకాలంలో సరైన హిట్ అందుకోలేకపోతున్నారు. సంక్రాంతికి వచ్చిన వస్తున్నాం అనే సినిమాతో హిట్ అందుకున్నప్పటికీ, అదే సమయంలో విడుదలైన గేమ్ చేంజర్ పరాజయం పాలవడంతో రికవరీ కష్టమైంది. ఆ సంగతి అలా ఉంచితే, ఆయన తాజాగా తమ్ముడు అనే సినిమాతో నితిన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా కూడా పెద్దగా… -
Ghaati : అనుష్క ‘ఘాటీ’ వాయిదా
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఘాటి సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే వాయిదా పడి, జులై 11వ తేదీన రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే, ఆ రోజు కూడా రిలీజ్ చేయడం లేదని తాజాగా ఘాటి టీం నుంచి ప్రకటన వచ్చింది. సినిమా అనేది ఒక భార్య నది లాంటిదని, ఒక్కోసారి అది వేగంగా పరిగెత్తుతుందని, ఒక్కోసారి లోతు పెంచుకోవడం కోసం నిలకడగా… -
Suhas: ‘ఓ భామ అయ్యో రామ’ ట్రైలర్.. ఇదేదో గట్టిగా కొట్టేలానే ఉందే!
సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఓ భామ అయ్యో రామ’. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 11న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేట్రిలక్ రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్‌ను గమనిస్తే.. ఎంటర్టైన్మెంట్,… -
Allu Aravind : ఈడీ విచారణపై స్పందించిన అల్లు అరవింద్..
Allu Aravind : నిర్మాత అల్లు అరవింద్ ను ఈ రోజు ఈడీ అధికారులు విచారించడం సంచలనం రేపింది. అసలు సడెన్ గా ఆయన్ను ఎందుకు ఈడీ విచారించింది.. ఆ స్కామ్ కు ఆయనకు సంబంధం ఏంటి అంటూ ఒకటే రూమర్లు తెరమీదకు వచ్చాయి. ఎట్టకేలకు ఈ విచారణపై అల్లు అరవింద్ స్పందించారు. “నేను 2017లో ఒక ప్రాపర్టీ కొన్నాను. అందులో ఒక ఒక మైనర్ వాటాదారుడు ప్రాపర్టీ కొన్నాను. కానీ కొన్న తర్వాత అతని మీద… -
Chiranjeevi : పవన్ రాకుంటే రంగంలోకి చిరంజీవి..?
Chiranjeevi : బాక్సాఫీస్ వద్ద మరో బలమైన పోటీ తప్పేలా లేదు. సెప్టెంబర్ 25న బాలయ్య నటించిన అఖండ-2 వచ్చేందుకు రెడీ అవుతోంది. అదే రోజున పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమాను దింపేందుకు ప్లాన్ చేస్తున్నారని మొన్నటి దాకా ప్రచారం జరిగింది. కానీ షూటింగ్ చాలా వరకు పెండింగ్ లోనే ఉంది. ఈ రెండు నెలల్లో షూటింగ్ తో పాటు వీఎఫ్ ఎక్స్, రీ రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయ్యేలా కనిపించట్లేదు. దీంతో ఓజీ… -
Arjun Das : ఒకప్పుడు అవమానాలు.. లైఫ్ ఇచ్చిన పవన్ కల్యాణ్..
Arjun Das : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ట్రైలర్ నిన్న రిలీజై భారీ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. టాలీవుడ్ లోనే టాప్ వ్యూస్ తో దుమ్ము లేపుతోంది ఈ ట్రైలర్. ఈ సందర్భంగా ట్రైలర్ కు వాయిస్ ఓవర్ ఇచ్చిన అర్జున్ దాస్ గురించే చర్చ జరుగుతోంది. అతని వాయిస్ కు అంతా ఫిదా అవుతున్నారు. కానీ అదే వాయిస్ తో తాను అవమానాలు పడ్డానని గతంలో అర్జున్ దాస్ తెలిపాడు. చెన్నైలో పుట్టి పెరిగిన… -
Prabhas : నటుడు ఫిష్ వెంకట్ కు ప్రభాస్ భారీ సాయం..?
Prabhas : కమెడియన్ ఫిష్ వెంకట్ దీన పరిస్థితుల్లో ఉన్నాడు. రెండు కిడ్నీలు పాడైపోవడంతో చాలా ఏళ్లుగా డయాలసిస్ తో కాలం నెట్టుకొస్తున్నాడు. కానీ తాజాగా ఆయన పరిస్థితి విషమించింది. ఆస్పత్రిలో మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్న వీడియోలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. తన తండ్రికి కనీసం ఒక్క కిడ్నీ అయినా మార్చాలని.. లేదంటే బతకడు అని ఆయన కూతురు స్రవంతి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుంది. తన తండ్రి వైద్యానికి రూ.50 లక్షల దాకా ఖర్చు అవుతాయని.. దాతలు…
తాజావార్తలు
-
MV Cape Dao Attack: ఒమన్ తీరంలో MV Cape Daoపై దాడి.. భారతీయ నావికుడు మృతి
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
CM Chandrababu: వర్షాలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!