Home
Telugu Cinema
Telugu Cinema News
-
Venkitesh: టాలీవుడ్ కి మరో టాలెంటెడ్ విలన్ దొరికాడోచ్
అవును నిజమే, టాలీవుడ్‌కి ఇప్పుడు టాలెంటెడ్ విలన్స్ కొరత చాలా ఉంది. మనోళ్లు తెలుగు నటులను విలన్లుగా మార్చి కొన్ని ప్రయోగాలు చేశారు. అందులో కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని వర్కౌట్ కాలేదు. అయితే ఇతర భాషల నుంచి వచ్చిన నటులు చాలామంది విలన్‌గా మెరిశారు. ఇప్పుడు అదే బాటలో మరో యంగ్ విలన్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశాడు. అతను ఎవరో కాదు, కింగ్డమ్ సినిమాలో నెగటివ్ షేడ్స్ లో నటించిన వెంకటేష్. నిజానికి ఈ వెంకటేష్… -
Puri-Sethupathi : చిరుతో తీయాల్సిన మూవీ సేతుపతితో చేస్తున్న పూరీ.. క్లారిటీ
Puri-Sethupathi : డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ సేతుపతితో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. అయితే విజయ్ తో చేస్తున్న కథ చిరంజీవితో చేయాల్సిందంటూ ప్రచారం జరిగింది. దానిపై ఇప్పటి వరకు పూరీ జగన్నాథ్ స్పందించలేదు. తాజాగా విజయ్ సేతుపతి ఈ విషయంపై మాట్లాడారు. విజయ్-నిత్యామీనన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సార్-మేడమ్’ ప్రస్తుతం తెలుగులో రిలీజ్ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్లలో వీరిద్దరూ పాల్గొన్నారు. ఇందులో పూరీతో చేస్తున్న మూవీ కథపై… -
Tollywood : ఫిల్మ్ ఛాంబర్ – తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య చర్చలు విఫలం..షూటింగ్స్ బంద్?
సినిమాలకు పని చేసే వివిధ క్రాఫ్ట్స్ లోని కార్మికుల రోజు వారి వేతనాల పెంపు విషయంలో నిన్న ఫిలిం ఛాంబర్ లో కీలక సమావేశం జరిగింది. ఇంటర్నల్ గా జరిగిన సమావేశంలో నిర్మాతలు ఛాంబర్ సభ్యులు తో ఫెడరేషన్ నాయకుల భేటీ అయ్యారు. వేతనాలు పెంపు విషయంలో ఫిల్మ్ ఛాంబర్ – తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు మధ్య ఇరువురు మధ్య వాడివేడిగ చర్చిలు జరిగాయి. కార్మికులకు ప్రతీ మూడేళ్లకోసారి 30% పెంచాలనే నిబంధన గత నెల… -
Nithya Menen : తమిళంలో మరో హిట్ కొట్టేసిన నిత్యామీనన్.. నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్
ఫ్యామిలీ ఎంట్టరైనర్ తలైవన్ తలైవీతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కారు విజయ్ సేతుపతి, నిత్యామీనన్. ఈ మూవీకి ముందు ఈ ఇద్దరు ప్లాప్స్ చూశారు. మక్కల్ సెల్వన్ ఏస్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. ఇక నిత్యామీనన్ సంక్రాంతి బరిలో సందడి చేసింది. తనకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన తిరుచిత్రాంబలం తర్వాత దాదాపు టూ ఇయర్స్ గ్యాప్ తీసుకున్న నిత్యా జయం రవితో కలిసి కాదలిక్క నేరమిల్లేలో నటించింది. కానీ ఆ సినిమా ప్లాప్ గా నిలిచింది.… -
Kingdom : అతన్ని నాతోనే ఉంచుకోవాలని ఉంది.. విజయ్ కామెంట్స్
Kingdom : విజయ్ దేవరకొండ చేస్తున్న లేటెస్ట్ మూవీ రిలీజ్ కు దగ్గర పడింది. జులై 31న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంటున్నాడు విజయ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మూవీ గురించి చాలా విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమా అనుకున్నప్పుడు కథ చాలా నచ్చింది. దాన్ని విజువల్ రూపంలోకి తీసుకురావడంపైనే ఇన్నేళ్లు కష్టపడ్డాం. ఇది నా ఒక్కడి కష్టమే కాదు. మూవీ ఇంత బాగా రావడానికి గౌతమ్ తిన్నమూరి,… -
Prabhas : పవర్ ఫుల్ గా ఉంది.. మహావతార్ పై ప్రభాస్ ప్రశంసలు
Prabhas : హోంబలే సంస్థ తీసుకొచ్చిన ‘మహావతార నర్సిహా’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. త్రీడీలో తీసుకొచ్చిన ఈ యానిమేషన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు రానటువంటి త్రీడీ యానిమేషన్ ఎక్స్ పీరియన్స్ ను ఇస్తోంది. పైగా నర్సింహ స్వామి కథ కాబట్టి ప్రేక్షకులను విపరీతంగా ఎంగేజ్ చేస్తోంది. ఇప్పటికే ఎంతో మంది దీనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ సినిమాను చూసి ప్రశంసలు కురిపించాడు. మహావతార నరసింహా ‘‘పవర్ఫుల్ విజన్‘ లాగా… -
Vijay Deverakonda: లోపల భయమేస్తుంది!
కింగ్డమ్ సినిమా రిలీజ్ ముందు తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు జూలై 28 ఇంకా రెండు రోజులే సినిమా రిలీజ్ గా ఉంది. లోపల భయమేస్తుంది అలాగే ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. అలాగే ఒక హ్యాపీనెస్ ఉంది. మేము చేసిన సినిమా పట్ల మేమంతా ఒక టీం గా చాలా ఆనందంగా ఉన్నాం. ఈ రోజు కింగ్డమ్ కంటే నేను మీ అందరి గురించి మాట్లాడదామని… -
Kingdom Censor: కింగ్డమ్ సినిమాకి సెన్సార్ చెప్పిన కట్స్ ఇవే
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్డమ్ అనే సినిమా రూపొందుతోంది. ఇప్పటికే విడుదల కావలసిన ఈ సినిమాను ఎట్టకేలకు ఈ నెల 31వ తేదీన గురువారం నాడు రిలీజ్ చేస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కట్ కూడా రిలీజ్ అయింది. ప్రేక్షకులలో ఈ ట్రైలర్ మీద మిశ్రమ స్పందన వచ్చింది. అయితే, ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్… -
Arjun Chakravarthy: ఆసక్తికరంగా కబడ్డీ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’ టీజర్
విజయరామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. ఈ రోజు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హను రాఘవపూడి సినిమా టీజర్ ని లాంచ్ చేశారు. ఓ కబడ్డీ ఆటగాడి నిజ జీవితాన్ని ఆధారంగా తీసుకొని రూపొందిన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను కట్టిపడేసింది. సినిమాని బిగ్ స్క్రీన్‌పై చూడాలనే… -
Tollywood Exclusive: డియర్ ప్రొడ్యూసర్స్.. ఇంకెన్నాళ్లు వేస్తారీ నిందలు!
ఈ మధ్యకాలంలో ఏ నిర్మాతను కదిపినా ఒకటే మాట, సినిమాలకు టైమ్ బాలేదండి, జనాలు థియేటర్లకు రావడం లేదు. ఇప్పుడు సినిమా చేయడం అంత మంచిది కాదు అనే మాట్లాడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఓ సినిమా ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూలు ఇచ్చిన ఒక యంగ్ నిర్మాత అయితే ఏకంగా సభా వేదికగా థియేటర్లకు రావాలని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశాడు. Also Read:HHVM : వీరమల్లును కామెడీ మూవీగా తీయాలనుకున్నాం.. జ్యోతికృష్ణ కామెంట్స్ అయితే వాస్తవానికి నిన్న ఆదివారం…
తాజావార్తలు
-
Amaravati Farmers: మా సమస్యలపై సీఎం స్పందించాలి.. 29 గ్రామాల రైతుల ఆవేదన!
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
IPL 2027-CSK: రూ.14.2 కోట్ల యువ ఆటగాడికి సీఎస్కే షాక్?
-
Punjab Police: మీరే ఇలా చేస్తే ఎలా సర్.. ఇంట్లో హెరాయిన్ పెట్టి శివసేన నేతను ఇరికించాలని చూసి.. అడ్డంగా దొరికిన ఏఎస్ఐ
-
Cyclone Murasu: ‘అర్నబ్’ కంటే.. ‘మురసు’ తుఫాన్ ప్రభావం తక్కువే!
ట్రెండింగ్
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!