Home
Telugu Cinema
Telugu Cinema News
-
Podcast With NTV: ‘గీతా’ గాన గంధర్వ డాII ఎల్. వి. గంగాధర శాస్త్రితో
NTV పాడ్ కాస్ట్ షోలో భాగంగా తాజాగా ‘గీతా’ గాన గంధర్వ డాII ఎల్. వి. గంగాధర శాస్త్రితో ప్రత్యేకంగా ముచ్చటించింది. గంగాధర శాస్త్రి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని అవనిగడ్డ. భగవద్గీతలోని 700 శ్లోకాలలో ఘంటసాల ఆలపించిన 108 శ్లోకాలు గంగాధర శాస్త్రి పాడడంతో పాటు, మిగిలిన శ్లోకాలు స్వీయ సంగీతంలో ఆలపించి రికార్డు చేశారు. అలా భగవద్గీత ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎంతగానో కృషి చేశారు. ఆయన సేవలను గుర్తించిన ఏపీ ప్రభుత్వం 2017 లో ‘కళారత్న’ అవార్డుతో… -
Ustad Bhagat singh: పవన్ సినిమా కోసం మరో హీరోయిన్?
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి ఒక ఆసక్తికర లీక్ వైరల్ అవుతోంది. ఈ సినిమాని తేరీ సినిమాకి రీమేక్ అని మొదట్లో ప్రచారం జరిగింది. తర్వాత హరీష్ శంకర్ పూర్తిగా స్క్రిప్ట్ మార్చేసి పవన్ కళ్యాణ్ కోసం కొత్త స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికి పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. Also Read: Vijay Deverakonda:… -
Vijay Deverakonda: హిందీలో కింగ్డమ్ పేరు మారింది.. ఏంటో తెలుసా?
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్ గురించి ఇప్పుడు ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సినిమా తెలుగులో కింగ్డమ్ అనే టైటిల్‌తోనే రిలీజ్ కాబోతోంది, కానీ హిందీలో మాత్రం ఈ టైటిల్ దొరకలేదు. అందుకే హిందీ వెర్షన్‌కి సామ్రాజ్య అనే టైటిల్ ఫైనల్ చేశారు మేకర్స్. ఈ రెండు పదాలూ దాదాపు ఒకే అర్థాన్ని ఇస్తాయి. కింగ్డమ్ అంటే రాజ్యం, ఒక రాజు పాలించే భూభాగం. ఇది ఇంగ్లీష్ పదం, అందుకే… -
Ali: నటుడు అలీ తండ్రిది ఇండియా కాదు… ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా?
తెలుగు సినీ నటుడు అలీ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే, ఆయన రాజమండ్రికి చెందినవాడని, చిన్నప్పుడే సినిమాల మీద ఆసక్తితో చెన్నై వెళ్లి, అక్కడ సినిమా నటుడిగా మారాడని అందరూ భావిస్తూ ఉంటారు. అయితే, అలీ పూర్వీకులది బర్మా(నేటి మయన్మార్ రాజధాని). ఈ విషయాన్ని ఆయన ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. నిజానికి, అలీ నానమ్మ, తాత, అలీ తండ్రితో, అలాగే నానమ్మ తమ్ముడితో కలిసి సెకండ్ వరల్డ్ వార్ సమయంలో ఒక… -
Rajugani Saval: ఆసక్తికరంగా “రాజు గాని సవాల్” ట్రైలర్
లెలిజాల రవీందర్, రితికా చక్రవర్తి హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా “రాజు గాని సవాల్”. ఈ చిత్రాన్ని లెలిజాల కమల ప్రజాపతి సమర్పణలో, ఎల్ ఆర్ ప్రొడక్షన్ బ్యానర్ పై లెలిజాల రవీందర్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రక్షా బంధన్ పండుగ సందర్భంగా ఆగస్టు 8న శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. శుక్రవారం “రాజు గాని సవాల్” సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్… -
Anushka Vs Rashmika: ఘాటీతో ది గర్ల్ ఫ్రెండ్ పోటీ?
ఘాటీ విడుదలకు ఓ పట్టాన ముహూర్తం ఫిక్స్ కావడం లేదు. ఏప్రిల్ బరిలో దిగాల్సిన సినిమా జులైకి షిఫ్టైంది. జులై మంత్ గడిచిపోతున్నా ఎప్పుడొస్తుందో క్లారిటీ రావట్లేదు. ఇక నెక్స్ట్ చెప్పే డేట్ పక్కాగా ఫిక్స్ అనుకుంటేనే ఎనౌన్స్ చేయాలని చూస్తోంది టీం. అయితే సెప్టెంబర్ 5కి తీసుకురావాలని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి యోచిస్తున్నాడన్న టాక్ నడుస్తోంది. ఘాటీ టీం అంతా ఈ డేట్‌కు మొగ్గు చూపుతుందని సమాచారం. Also Read:Pakistani Reporter: రిపోర్టింగ్ చేయి తప్పులేదు..… -
Anandi : గరివిడి లక్ష్మి ఎంత అందంగా ఉందో చూశారా!
తెలుగు సినిమా పరిశ్రమలో తన ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అభిమానుల మనసులు గెలుచుకున్న ఆనంది, తాజాగా తన కొత్త చిత్రం ‘గరివిడి లక్ష్మి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం, ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలను ఆవిష్కరిస్తూ ఒక భావోద్వేగ ప్రయాణంగా రూపొందుతోంది. ఇటీవల ‘నల జిలకర మొగ్గ’ చిత్రంతో ఉత్తరాంధ్ర జానపద సౌరభాన్ని అందంగా చూపించి అందరి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు… -
Poolachokka Naveen: నెగిటివ్ రివ్యూ కేసు.. పోలీసుల అదుపులో యూట్యూబర్ పూలచొక్క నవీన్..
యూట్యూబర్ పూల చొక్క నవీన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. వర్జిన్ బాయ్స్ సినిమా నిర్మాత రాజా దారపునేని నవీన్‌పై ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశంపై విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. కాగా..రాజ్ గురు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజా దారపునేని నిర్మాతగా దయానంద్ దర్శకత్వంలో జూలై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వర్జిన్ బాయ్స్. -
Kaantha: ‘కాంత’ దాసులయ్యేందుకు పోటీ!
దుల్కర్ సల్మాన్ మలయాళం సూపర్ స్టార్ అయిన ఇప్పుడు తెలుగులో సుపరిచితుడు అయిపోయాడు. వరుసగా మహానటి, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించాడు. ఇప్పుడు ఆయన హీరోగా కాంత అనే సినిమా రూపొందిస్తున్నారు. రానాకి చెందిన స్పిరిట్ మీడియా నిర్మాణంలో ఈ సినిమాని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా, సముద్రఖని, రవీంద్ర విజయ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. Also Read:Fahadh Faasil: ఫహద్’ది కీప్యాడ్… -
Allu Arjun: స్వామి కార్యం.. స్వకార్యం చక్కబెట్టేస్తున్న బన్నీ!
స్వామి కార్యం.. స్వకార్యం ఒక్కసారి పూర్తిచేస్తున్నాడు అల్లు అర్జున్. అసలు విషయం ఏమిటంటే అల్లు అర్జున్ NATA, NATS ఆహ్వానం మేరకు అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ, నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ కార్యక్రమాలు ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న నేపథ్యంలో ఆయనను ఆహ్వానించారు. Also Read:Rajamouli: జక్కన్నా.. ఇంకా చెక్కుతున్నావా?? ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. అయితే ప్రస్తుతం అట్లీతో సినిమా చేస్తున్న నేపథ్యంలో మళ్లీ ఎప్పుడు…
తాజావార్తలు
-
Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
-
Harassment: మారండ్రా బాబు.. మరో దారుణం.. రోడ్డుపై మైనర్ బాలికపై వేధింపులు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!