Home
Telugu Cinema
Telugu Cinema News
-
Content Over Budget: బడ్జెట్ కాదు భయ్యా.. కంటెంట్ ముఖ్యమంటున్న సినీ అభిమానులు!
Content Over Budget: ప్రతివారం వీకెండ్ వచ్చిందా సరి.. సినీ ప్రెకషకులను అలరించేందుకు కొత్త సినిమాలు సిద్ధమవుతున్నాయి. చిన్న, పెద్ద సినిమాలు అని తేడా లేకుండా ప్రేక్షకులను ఎంటెర్టైమెంట్ చేయడానికి తెగ కష్టపడున్నారు సినీ మేకర్స్. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో సినిమాలు విడుదలవుతున్న.. కలెక్షన్స్ మాత్రం చాలా కొద్దీ సినిమాలే సాధిస్తున్నాయి. నిజానికి బాక్స్ ఆఫీస్ వద్ద బడ్జెట్ తో పని లేకుండా.. స్టార్ ఇమేజ్ తో పని లేకుండా.. ఇప్పుడు చిన్న సినిమాలే… -
Mirai : పాన్ వరల్డ్ మూవీ అవుద్ది.. మిరాయ్ పై టీజీ విశ్వ ప్రసాద్
Mirai : తేజ సజ్జా హీరోగా వస్తున్న మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కాబోతోంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాను టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో నిర్మాత విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ.. మిరాయ్ సినిమా ఎవరూ ఊహించని విధంగా ఉంటుందన్నాడు. ఇందులో ఉన్న కంటెంట్, విజువల్స్ తో ఒక తెలుగు సినిమా కచ్చితంగా పాన్ ఇండియా స్థాయికి వెళ్తుందన్నారు. మూవీ రిలీజ్ అయిన తర్వాత… -
Chiranjeevi: దుఃఖంలో అరవింద్ ఫ్యామిలీకి అండగా చిరు
అల్లు అరవింద్ తన తల్లి అల్లు కనకరత్నం మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ రోజు అల్లు కనకరత్నం దశదిన కర్మను హైదరాబాద్లో నిర్వహించారు. అల్లు అరవింద్ దుఃఖంలో ఉండగా, ఆయనను పరామర్శించేందుకు సినీ పెద్దలు, ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అదే విధంగా, రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు సైతం అల్లు అరవింద్ నివాసానికి వెళ్లి సంతాపం వ్యక్తం చేశారు. Also Read:Malayalam Actresses: టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్న మల్లు భామలు?… -
Rithika Nayak : మిరాయ్ హీరోయిన్ రితిక నాయక్ బ్యాక్ గ్రౌండ్ ఇదే
Rithika Nayak : తేజసజ్జా హీరోగా వస్తున్న మిరాయ్ మూవీ సెప్టెంబర్ 12న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాతోనే రితిక నాయక్ బాగా హైలెట్ అవుతోంది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ మూవీ గనక హిట్ అయితే తన కెరీర్ మారిపోతుందనే నమ్మకంతో ఉంది ఈ హీరోయిన్. ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి అంతా వెతుకుతున్నారు. ఈమె పుట్టి పెరిగింది ఢిల్లీలోనే. ఆ తర్వాత ముంబైలో చదువుకుంది. గ్రాడ్యుయేషన్ చేసిన ఈ బ్యూటీ.. ముంబైలో మోడలింగ్… -
Balakrishna: అక్కడ గంట కొట్టాడు.. బాలయ్యకి అరుదైన గౌరవం
నందమూరి బాలకృష్ణ, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) వేదికపై గౌరవప్రదమైన గంటను మోగించి, దక్షిణ భారతదేశంలోనే తొలి నటుడిగా చరిత్రలో నిలిచారు. ఈ అరుదైన గౌరవం ఆయన కెరీర్లో ఒక కీలక అధ్యాయంగా మిగిలిపోనుంది. ఎన్ఎస్ఈ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. తన తల్లి స్మృతికి గౌరవంగా బాలకృష్ణ స్థాపించిన ఈ స్వచ్ఛంద సంస్థ, ఆర్థికంగా… -
Shivani Nagaram : శివానీ నగరం ఆ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిందని తెలుసా..?
Shivani Nagaram : హీరోయిన్ శివానీ నగరం ఇప్పుడు వరుస హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉంది. ఆమె చేస్తున్న సినిమాలు మంచి హిట్లు కొడుతుండటంతో ఆమెకు అవకాశాలు వరుసగా క్యూ కడుతున్నాయి. తాజాగా ఆమె నటించిన లిటిల్ హార్ట్స్ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. పక్కా హైదరాబాదీ అమ్మాయి అయిన ఈ బ్యూటీ.. మొదట్లో చిన్న పాత్రలు కూడా చేసింది. అప్పట్లో అనుదీప్ డైరెక్షన్ లో వచ్చిన జాతిరత్నాలు ఎంత పెద్ద… -
Vimal Krishna: డీజే టిల్లు డైరెక్టర్ కి సినిమా సెట్ అయింది!
రచయిత-దర్శకుడు విమల్ కృష్ణ 2022లో విడుదలైన కామెడీ ఎంటర్టైనర్ DJ Tilluతో అరంగేట్రం చేసి తొలి చిత్రంతోనే భారీ సంచలనం సృష్టించాడు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో యువతను ఆకట్టుకోవడమే కాకుండా, ‘DJ Tillu’ అనే పాత్రను ఇంటి పేరుగా మార్చింది. చిన్న విరామం తర్వాత, విమల్ కృష్ణ మరోసారి సినీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమయ్యాడు. తన తాజా ప్రాజెక్ట్తో మరో వింత పాత్రను సృష్టించి, సినీ అభిమానులను అలరించడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. Also Read:SKN:… -
Teja Sajja : చిరంజీవి ఒక ఫొటో తీస్తే నా జీవితం మారిపోయింది.. తేజ ఎమోషనల్
Teja Sajja : యంగ్ హీరో తేజ సజ్జా ప్రస్తుతం మిరాయ్ సినిమాతో రాబోతున్నాడు. ఆ మూవీ సెప్టెంబర్ 12న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తున్నాడు. ఇందులో భాగంగా చిరంజీవి మీద షాకింగ్ కామెంట్స్ చేశాడు. మా నాన్న మిడిల్ క్లాస్ ఫాదర్. ఆయనకు నేను సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం లేదు. కానీ చిరంజీవి గారు చేసిన పని వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఆయన నటించిన ఇంద్ర సినిమా కోసం… -
SKN: తనను తిట్టిన హీరోయిన్ తండ్రికి అస్వస్థత.. నిర్మాత సాయం
నిర్మాత ఎస్.కె.ఎన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన శైలిలో పంచులు వేస్తూ స్పీచ్లు ఇచ్చే ఆయన ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంటారు. ఆయన సోషల్ మీడియాలో చేసే ట్వీట్లు, పెట్టే పోస్టులు కూడా చర్చనీయాంశంగా మారుతూ ఉంటాయి. అయితే, ఆయన అనుకోకుండా చేసిన ఒక గుప్త సాయంతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అసలు విషయం ఏమిటంటే, రేఖా బోజ్ అనే ఒక నటి విశాఖపట్నం కేంద్రంగా పలు సినిమాల్లో నటించింది.… -
Mirai : చిరంజీవి అలా అంటారని అనుకోలేదు.. తేజసజ్జా కామెంట్స్
Mirai : మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో తేజసజ్జా ఎన్నో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలు చేశారు. అప్పటి నుంచే చిరంజీవితో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. తాజాగా మిరాయ్ సినిమా చేస్తున్నాడు. ఇది భారీ పాన్ ఇండియా సినిమాగా రాబోతోంది. ప్రస్తుతం ప్రమోషన్లు చేస్తున్నారు. తాజాగా తేజ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిరంజీవితో తనకున్న అనుబంధం పంచుకున్నాడు. చిరంజీవి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసినప్పుడు నన్ను తన ఇంట్లో పిల్లాడిగా చూసుకునేవారు.…
తాజావార్తలు
-
Phule: 200 ఏళ్ల నాటి పోరాటంతో నవంబర్ 27న థియేటర్లలోకి ‘ఫూలే’!
-
Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్.
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!