Home
Telugu Cinema Updates
Telugu Cinema Updates News
-
Anasuya : చూపు తిప్పుకోని అందాలు.. అనసూయ ఏంటీ రచ్చ..
Anasuya : హాట్ యాంకర్ అనసూయ మళ్లీ రెచ్చిపోతోంది. ఈ మధ్య సినిమా ఛాన్సులు లేక ఖాళీగానే ఉంటోంది. ఆ గ్యాప్ లో అభిమానులకు తన అందాలతో గాలం వేస్తోంది. ఆమె చేస్తున్న అందాల రచ్చ మామూలుగా ఉండట్లేదు. అసలే అనసూయకు మాస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అందులోనూ ఇలాంటి ఫోజులు ఇస్తే కుర్రాళ్ల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. Read Also : Stampedes : తొక్కిసలాటలు.. అభిమానుల ప్రాణాలంటే లెక్కలేదా..? తాజాగా బ్లాక్ కలర్ టాప్… -
Manchu Manoj : అర్జున్ రెడ్డి సినిమా మిస్ చేసుకున్న మంచు మనోజ్..
Manchu Manoj : మంచు మనోజ్ ఇప్పుడు మిరాయ్ సినిమాతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. విలన్ గా మంచి పాత్ర పడింది. ఇప్పుడు వరుసగా అలాంటి పాత్రలే వస్తున్నాయంట. ఈ క్రమంలోనే ఎన్టీవీ పాడ్ కాస్ట్ లో ఆయన చాలా విషయాలు పంచుకున్నారు. అర్జున్ రెడ్డి సినిమా తన వద్దకు వస్తే అనవసరంగా వదలుకున్నట్టు సీక్రెట్ రివీల్ చేశాడు. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే.… -
The Paradise : ప్యారడైజ్ నుంచి మోహన్ బాబు మరో లుక్.. మామూలుగా లేదే
The Paradise : నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. ప్రస్తుతం సికింద్రాబాద్ లో వేసిన ఓ భారీ సెట్స్ లో ఈ మూవీ షూట్ జరుగుతుంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో మోహన్ బాబు మెరుస్తున్నారు. చాలా కాలం తర్వాత ఆయనకు ఓ పవర్ ఫుల్ రోల్ పడుతోంది. తాజాగా మూవీ నుంచి ఆయన పోస్టర్ రిలీజ్ చేశారు. ఉదయం ఆయన చొక్కా లేకుండా కుర్చీలో… -
Mohan Babu : మోహన్ బాబుకు గొప్ప ఛాన్స్.. ఇక మామూలుగా ఉండదా..?
Mohan Babu : మోహన్ బాబుకు ది ప్యారడైజ్ సినిమాతో మంచి ఛాన్స్ వచ్చింది. చాలా కాలం తర్వాత ఓ పెద్ద సినిమాలో ఆయన విలన్ గా నటిస్తున్నారు. ఈ విషయంపై మోహన్ బాబు ఇప్పటికే నానితో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. వాస్తవానికి మోహన్ బాబు నటుడిగా మంచి ట్యాలెంట్ ఉన్న వ్యక్తి. కానీ వ్యక్తిగతంగా ఆయనపై చాలాకాలంగా నెగెటివిటీ పెరిగింది. ఇలాంటి టైమ్ లో భారీ బడ్జెట్ తో వస్తున్న ప్యారడైజ్ సినిమాలో ఆయన నటించడం… -
Manchu Manoj : నా వల్లే ఎన్టీఆర్ కు గాయం అయింది.. మనోజ్ కామెంట్స్
Manchu Manoj : మంచు మనోజ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాడు. మిరాయ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో మనోజ్ విలనిజంకు మంచి మార్కులు పడ్డాయి. ఈ క్రమంలోనే ఎన్టీవీ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న మనోజ్.. ఎన్టీఆర్ తో జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నాడు. చిన్నప్పుడు ఎన్టీఆర్ నేను మంచి ఫ్రెండ్స్. ఒకసారి కారులో కూర్చుని బెలూన్ అంటించాం. ఆ బెలూన్ కాలిపోతూ కిందకు కారుతోంది. నేను ఆ బెలూన్ ను చూడమంటూ… -
Manchu Manoj : నా బయోపిక్ ఆ డైరెక్టరే తీయాలి.. మనోజ్ కామెంట్స్
Manchu Manoj : మంచు మనోజ్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. మిరాయ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీంతో మనోజ్ విలనిజంకు మంచి మార్కులు పడ్డాయి. ఇదే జోష్ లో వరుసగా సినిమా ఛాన్సులు వస్తున్నాయి. ఈ టైమ్ లో ఎన్టీవీ పాడ్ కాస్ట్ లో పాల్గొని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు మనోజ్. తాజా ప్రోమోలో.. తన బయోపిక్ గురించి మాట్లాడాడు. నా బయోపిక్ తీయాలంటే సందీప్ రెడ్డి వంగా మాత్రమే తీయగలడు.… -
Saipallavi : బికినీ ఫొటోలపై స్పందించిన సాయిపల్లవి.. ఏమన్నదంటే..?
Saipallavi : సాయిపల్లవికి కోట్లాది మంది ఫ్యాన్స్ ఉండటానికి కారణం.. ఆమె పద్ధతి. ఎక్కడికి వెళ్లినా పద్ధతి గల బట్టలు వేసుకుంటుందని, ఈవెంట్లలో, సినిమాల్లో ఎలాంటి గ్లామర్ షో చేయదు అనే. అలాంటిది మొన్న సోషల్ మీడియాను ఆమె బికినీ ఫొటోలు ఊపేశాయి. అవి నిజమో కాదో అసలే తెలియదు. ఎందుకంటే అవి అఫీషియల్ గా సాయిపల్లవి ఐడీ నుంచి వచ్చినవి కాదు. కొందరేమో నిజమే అంటూ ఆమెను విమర్శించారు. కానీ మెజార్టీ అభిమానులు అవి నిజం… -
Siddhu Jonnalagadda : అప్పు చేసి రూ.4.75 కోట్లు ఇచ్చా.. సిద్దు జొన్నలగడ్డ కామెంట్స్
Siddhu Jonnalagadda : యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ రీసెంట్ గా నటించిన మూవీ జాక్. మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఈ సినిమాతో భారీ నష్టాలు వచ్చాయని నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ అన్నారు. అయితే తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న సిద్దు.. ఈ నష్టాలపై స్పందించారు. జాక్ సినిమా నిజంగానే ఆడలేదు. ఆ మూవీ విషయంలో నాకు కూడా బాధేసింది. అందుకే రూ.4.75 కోట్లు… -
OG : ఓజీకి దూరంగా ఉన్న త్రివిక్రమ్.. కారణం అదేనా..?
OG : పవన్ కల్యాణ్ ఏ సినిమా చేసిన దాని వెనకాల డైరెక్టర్ త్రివిక్రమ్ ఉంటాడు. అందులో నో డౌట్. ఆ సినిమాకు స్వయంగా తాను డైరెక్టర్ కాకపోయినా.. కనీసం పర్యవేక్షణ బాధ్యతలు అయినా తీసుకుంటాడు. అలాగే సినిమాను ప్రమోట్ చేయడం, ఈవెంట్లకు వచ్చి మాట్లాడటం లాంటివి చేస్తుంటాడు గురూజీ. కానీ ఓజీ సినిమా విషయంలో మాత్రం సైలెంట్ గా ఉండిపోయాడు త్రివిక్రమ్. ఈ సినిమా విషయంలో ఎక్కడా కనిపించలేదు. ఈవెంట్ కు రాలేదు. బయట ఎక్కడా… -
OG : అదే జరిగితే సుజీత్ కు బలమైన అండ దొరికినట్టే..
OG : డైరెక్టర్ సుజీత్ కు బంగారం లాంటి ఛాన్స్ వచ్చింది. ఏకంగా పవన్ కల్యాణ్ హీరోగా ఓజీ సినిమా తీశాడు. మరికొన్ని గంటల్లో ఆ మూవీ థియేటర్లలో ఆడబోతోంది. ఈ సినిమాకు ముందు పవన్ కు చాలా కాలంగా సరైన హిట్ లేదు. అత్తారింటికి దారేది తర్వాత వకీల్ సాబ్ హిట్ అయింది కానీ కరోనా వల్ల ఎక్కువ కలెక్షన్లు రాలేదు. భీమ్లానాయక్ యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఇక బ్రో సినిమా, హరిహర వీరమల్లు…
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!