Home
Telugu Cinema Updates
Telugu Cinema Updates News
-
SKN : బండ్ల గణేష్ ప్రొడక్షన్ దూరంగా ఉంటే ఇండస్ట్రీకి ప్రమాదం
నీరజ కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ‘తెలుసు కదా’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా, భారీ అంచనాల మధ్య విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, అంచనాల మేరకు కలెక్షన్లు రాబట్టలేకపోయింది. అయితే తాజాగా సినిమా బృందం సక్సెస్ మీట్ నిర్వహించి, సినిమాకు సంబంధించి అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ కార్యక్రమానికి నిర్మాత… -
Prabhas: హ్యాపీ బర్త్ డే.. ఎవర్ గ్రీన్ ‘డార్లింగ్’ ప్రభాస్!
రెబల్ ఫ్యాన్స్‌కు దీపావళితో పాటు వచ్చే మరో పెద్ద పండుగ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు. ప్రతీ ఏడాది అక్టోబర్ 23న ఆయన జన్మదినాన్ని అభిమానులు, సినీ ప్రేమికులు ఘనంగా జరుపుకుంటారు. ప్రభాస్ బర్త్ డే ఇప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు, ఇది ఒక పాన్ ఇండియా స్థాయిలో గుర్తించదగిన వేడుకగా మారింది. దేశం నలుమూలలనే కాకుండా ఓవర్సీస్లో యూఎస్, యూకే, జపాన్ వంటి అనేక దేశాల్లో ప్రభాస్‌కు విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఆయన… -
Ravi Teja : రవితేజ సంచలన సినిమా.. చేస్తే మామూలుగా ఉండదు
Ravi Teja : ఇప్పుడు టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ మొదలైంది. అదే క్రాస్ సినిమాలు. అంటే యూనివర్స్ లు, క్రాస్ ఓవర్లు పెరుగుతున్నాయి. ఖైదీ సినిమాకు, విక్రమ్ సినిమాకు లింక్ పెట్టడంతో ప్రేక్షకులు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ ఉన్న సినిమాలు టిల్లు స్వ్కేర్, మ్యాడ్ స్వ్కేర్. యూత్ ను ఓ రేంజ్ లో ఊపేశాయి ఈ సినిమాలు. ఈ రెండు సినిమాలను తీసింది కల్యాణ్ శంకర్. వీటి నిర్మాత… -
Raviteja : కిక్ ఇవ్వడానికి రెడీ?
మాస్ మహారాజా రవితేజ సరైన సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలమైంది. మరో సాలిడ్ హిట్ కోసం ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఎన్ని ప్రాజెక్టులు సెట్ చేస్తున్నా, అవి కిక్ ఇవ్వడం లేదు. అయితే, ఇప్పుడు ఆయన తన కిక్ ఇచ్చే ఒక ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి, రవితేజ కెరీర్లో కిక్ అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమా డైరెక్ట్ చేసిన సురేందర్ రెడ్డి కూడా ఆ తర్వాత చెప్పుకోదగ్గ… -
Renu Desai : ఎట్టకేలకు సినిమా సైన్ చేసిన రేణు దేశాయ్.. కానీ?
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆమె, తర్వాత కాలంలో పవన్‌తో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. ఆ తదనంతర పరిస్థితులలో పవన్ నుంచి దూరమైనా, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటుంది. అయితే, నటనకు గ్యాప్ ఇచ్చిన ఆమె, చాలా కాలం తర్వాత టైగర్ నాగేశ్వరరావు సినిమా కోసం మళ్ళీ మేకప్ వేసుకుంది. అయితే,… -
Anasuya : ఆయన ఇచ్చే డబ్బుల కోసం ఎదురు చూశా.. అనసూయ పోస్టు
Anasuya : యాంకర్ అనసూయ ఇప్పుడు నటిగా ఫుల్ బిజీ అయిపోయింది. వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పంచుకుంది ఈ బ్యూటీ. నేను చిన్నప్పుడు దీపావళిని ఎంతో అద్భుతంగా సెలబ్రేట్ చేసుకునే దాన్ని. ఉదయాన్నే మంగళహారతి తర్వాత మా నాన్న ఇచ్చే పాకెట్ మనీ డబ్బుల కోసం నేను, మా సిస్టర్స్ వెయిట్ చేసేవాళ్లం. ఆ… -
Prabhas – Sukumar: సుక్కు – ప్రభాస్ కాంబో సెట్టు.. బాక్స్ ఆఫీస్ ఊపిరి పీల్చుకో!
నిజానికి, అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ చేసిన ‘ఆర్య’ సినిమాలో మొదట హీరోగా ప్రభాస్ ని అనుకున్నారు. ప్రభాస్ కి కథ చెప్పాక, ఆయన ఈ కథ తనకు సూట్ అవ్వదు అని చెప్పారు. ఆ తర్వాత ఎన్ని సార్లు ప్రభాస్ తో సినిమా చేయాలని సుకుమార్ ప్రయత్నాలు చేసినా ఎందుకో అవి వర్కౌట్ కాలేదు. అయితే, ఇప్పుడు సుకుమార్ ‘పుష్ప’ సూపర్ సక్సెస్ తో మంచి ఫామ్ లో ఉన్నారు. ఆయన తన తదుపరి చిత్రాన్ని… -
Keerthy Suresh: నితిన్’కి నో.. దేవికి ఎస్
కీర్తి సురేష్ తెలుగులో ‘మహానటి’ లాంటి సినిమా చేసి మంచి పాపులారిటీ సంపాదించింది. అయితే, ఎందుకో ఆ తర్వాత ఆమెకు ఆ తరహా పాత్రలు అయితే దొరకలేదు. ముందుగా గిరి గీసుకుని కూర్చున్న ఆమె, అవకాశాలు తగ్గటంతో గ్లామరస్ రోల్స్ కూడా చేసేందుకు సిద్ధమైంది. అయినా సరే, ఆమెకి పూర్తిస్థాయిలో అవకాశాలు అయితే రావడం లేదు. ఇప్పటికే పెళ్లి చేసుకున్న ఆమె, బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేస్తోంది. అయితే, తెలుగు సినిమాల విషయంలో ఒక… -
Shivani Nagaram : ఆ హీరో కోసం ఏం చేయడానికైనా రెడీ.. క్రేజీ హీరోయిన్ కామెంట్
Shivani Nagaram : లిటిల్ హార్ట్స్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది శివానీ నగరం. ఆమెకు ఈ సినిమాతో మంచి క్రేజ్ వచ్చింది. దీనికంటే ముందు ఆమె సుహాస్ హీరోగా వచ్చిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమాతో హిట్ అందుకుంది. వరుసగా రెండు హిట్లు పడటంతో ఆమెకు వరుస సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అయితే సాధారణంగా హీరోయిన్లకు హీరోలపై క్రష్ ఉండటం కామనే కదా. మరి ఈ యూత్ ఫుల్ బ్యూటీకి కూడా ఓ స్టార్… -
Rekha Boj : కిడ్నీ అమ్ముకుని సినిమా చేస్తా.. నటి షాకింగ్ కామెంట్స్
Rekha Boj : కాంట్రవర్సీ బ్యూటీ రేఖా భోజ్ గురించి ప్రత్యేకంగ పరిచయం అవసరం లేదు. ఆమె చేసిని సినిమాలు చాలా తక్కువే అయినా చేసే కామెంట్లు మాత్రం ఓ రేంజ్ లో ఓ కాంట్రవర్సీని క్రియేట్ చేస్తుంటాయి. ఎప్పటికప్పుడు ఆమె చేసే సోషల్ మీడియా పోస్టులు అలా ఉంటాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ షాకింగ్ కామెంట్లు చేసింది. ఆమె మాట్లాడుతూ.. నేను సినిమాల్లో నటించేందుకు ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉంటాను. గతంలో…
తాజావార్తలు
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!