Home
Telugu Cinema Updates
Telugu Cinema Updates News
-
Mirai : ప్చ్.. మిరాయ్ లో ఇద్దరు హీరోయిన్ల సాంగ్స్ లేపేశారు..
Mirai : తేజసజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ నేడు రిలీజ్ అయింది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. తేజ యాక్షన్ సీన్లు, మనోజ్ విలనిజం, భారీ వీఎఫ్ ఎక్స్.. విజువల్ ట్రీట్ ఇచ్చేశాయి. ఇతిహాసాలను బేస్ చేసుకుని వచ్చిన మూవీ.. మాస్ తో పాటు క్లాస్ ఆడియెన్స్ ను కట్టిపడేసేలా ఉందని టాక్ వస్తోంది. అయితే ఈ సినిమాలో ఓ రెండు సాంగ్స్ కోసం వెళ్లిన… -
Pawan Kalyan – Ram Charan – Bunny : ఒకే ఫ్రేమ్ లో పవన్, చరణ్, బన్నీ.. ఫ్యాన్స్ కు పండగే..
Pawan Kalyan – Ram Charan – Bunny : మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య గ్యాప్ వచ్చిందనే వాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మరీ ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ వార్ ఏ స్థాయిలో జరుగుతుందో చూస్తున్నాం. వీటన్నింటికీ చెక్ పెట్టే ఫ్రేమ్ ఇది. పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. చాలా ఏళ్ల తర్వాత వీరు ముగ్గురూ ఇలా కనిపించారు. అల్లు అరవింద్… -
Ghati : రానా దగ్గుబాటితో అనుష్క శెట్టి క్యాండిడ్ ఫోన్ కాల్..
టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టి, దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కాంబోలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఘాటి’. గతంలో వీరిద్దరూ కలసి తెరకెక్కించిన ‘వేదం’ సినిమా తెలుగు సినిమాల్లో ప్రత్యేక గుర్తింపు పొంది, పలు అవార్డులు కూడా అందుకున్న విషయం తెలిసిందే. అదే స్టైల్లో, ఘాటి సినిమా కూడా యాక్షన్, ఎంటర్టైన్మెంట్, వాస్తవానికి సినిమాటిక్ విజువల్ పై ప్రత్యేక ఫోకస్ కలిగిన ఒక భారీ ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది. Also Read : Tamannaah : మగాళ్లపై తమన్నా సెన్సేషన్… -
Jagapathi Babu: అనుష్క స్వీటీ కానీ ఈ సినిమాలో మాత్రం చాలా ఘాటు!!
అనుష్క శెట్టి మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ఘాటి. విక్రమ్ ప్రభు మేల్ లీడ్ గా నటించిన ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్… -
Nara Rohith : శిరీషతో పెళ్లి ఎప్పుడో చెప్పేసిన నారా రోహిత్
Nara Rohith : నారా రోహిత్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. చాలా కాలం తర్వాత ఆయన సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. ఆయన నటించిన సుందరకాండ మూవీ మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఇలాంటి టైమ్ లో ఆయన ఏపీలో వరుసగా ప్రమోషన్లు చేస్తున్నారు. ఏపీలోని చాలా ప్రాంతాలకు ఆయన తిరుగుతున్నారు. అక్కడ ప్రేక్షకులను కలిసి మూవీ విశేషాలను పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా వినాయకుడి దర్శనాలు కూడా చేసుకుంటున్నారు. ఆయన తాజాగా వినాయకుడి దర్శనం చేసుకున్నారు.… -
Bigg Boss : ఛాన్స్‌ల కోసం పడుకుంటే తప్పేంటీ.. బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన యువ నటి, బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 ఫేమ్ దీక్షా పంత్, ఇటీవల తన కెరీర్, బిగ్ బాస్ అనుభవాలు, ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్ సమస్యలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. Also Read : Balapur Ganesh : బాలాపూర్ గణేశుడిని దర్శించుకున్న తెలుగు హీరో.. ‘వరుడు’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన దీక్షా పంత్, తర్వాత రచ్చ, ఒక లైలా, గోపాలా గోపాలా, శంకరాభరణం, సోగ్గాడే చిన్ని నాయన,… -
Balapur Ganesh : బాలాపూర్ గణేశుడిని దర్శించుకున్న తెలుగు హీరో..
ప్రఖ్యాత తెలుగు నటుడు మంచు మనోజ్ ఇటీవల బాలాపూర్‌లో జరుగుతున్న గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. దేశంలోనే ప్రసిద్ధి గాంచిన ఈ ఉత్సవాలు ఘనంగా జరగడం తెలిసిందే. మనోజ్ ఈ సందర్భంలో లంబోదరుడిని దర్శించుకొని, ఆయనకు ప్రత్యేక భక్తి చూపించారు. ఉత్సవ సమితి అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి ఆయనకు హృదయపూర్వక స్వాగతం పలికగా, చిలుకూరు బాలాజీ అర్చకులు రంగరాజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజల్లో మంచు మనోజ్ పాల్గొని, గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమం అనంతరం,… -
Vijay – Rashmika : రష్మిక విజయ్ ను గట్టెక్కిస్తుందా..?
Vijay – Rashmika : రౌడీస్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస డిజాస్టర్లతో నలిగిపోతున్నాడు. భారీ అంచనాలతో వచ్చిన కింగ్డమ్ కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. లాంగ్ రన్ లో చేతులెత్తేసింది. దీంతో ఇప్పుడు విజయ్ ఆశలు మొత్తం రాహుల్ సాంకృత్యన్ మీదనే పెట్టుకున్నాడు. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన ట్యాక్సీవాలా మంచి హిట్ అయింది. అందుకే ఈ మూవీతో కచ్చితంగా హిట్ కొడుతామనే నమ్మకంతో ఉన్నారు. ఇందులో రష్మిక నటిస్తుండటం మరో అంశం. రష్మిక విజయ్… -
Mana Shankara Varaprasad Garu : చిరు కోసం అనిల్ రావిపూడి డబుల్ డ్యూటీ!
మెగాస్టార్ చిరంజీవి ఏ ప్రాజెక్ట్‌కైనా సైన్ చేస్తే ఆ సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకడం సహజం. ఇప్పుడు అలాంటి అంచనాలతో ముందుకు వస్తున్న ప్రాజెక్టు ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ టైటిల్ విన్నప్పటినుంచే అభిమానుల్లో ప్రత్యేకమైన ఎగ్జైట్మెంట్ మొదలైంది. ఎందుకంటే ఈ టైటిల్లోనే క్లాసిక్ టచ్,పాజిటివ్ వైబ్స్ అన్ని కలిసివచ్చాయి.ఈ భారీ ప్రాజెక్ట్‌కు డైరెక్టర్‌గా ఉన్నది హిట్ మెషిన్ అనిల్ రావిపూడి. గత కొన్నేళ్లలో వరుస విజయాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న… -
Nara Rohith : వార్-2 ఇష్యూపై స్పందించను.. ఎన్టీఆర్ తో మూవీ చేస్తా : నారా రోహిత్
Nara Rohith : నారా రోహిత్ ఈ మధ్య ట్రెండింగ్ లోకి వస్తున్నాడు. ఆయన గురించి ఓ కాంట్రవర్సీ వైరల్ అవుతోంది. వార్-2 సినిమా చూడొద్దని చెప్పాడంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. వాటిపై తాజాగా ఆయన స్పందించారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ సుందరకాండ ఆగస్టు 27న రిలీజ్ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న ఆయన ఈ కాంట్రవర్సీపై మాట్లాడుతూ.. వార్-2 ఇష్యూ ఆడియో నా దృష్టికి వచ్చింది. కానీ నేను ఆడియో…
తాజావార్తలు
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!